Shambala : అలాంటి పాత్ర దొరకడం నా అదృష్టం – అర్చన అయ్యర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెరీర్ ఆరంభంలో మంచి పాత్రలు రావడం అనేది అదృష్టంతో కూడుకున్నది. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో. వారి కెరీర్ లో ముందుకు సాగడం ఇండస్ట్రీలో అంత ఈజీ కాదు. అయితే తాజాగా ఇదే విషయం పై నటి అర్చన అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘కృష్ణమ్మ’ సినిమాతో మెప్పించిన ఈమె, ఇప్పుడు ఆది సాయికుమార్‌తో కలిసి ‘శంబాల’ అనే ఒక ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్‌లో నటించింది. ఈ సినిమా నేడే (గురువారం) రిలీజ్ అవుతున్న సందర్భంగా, అర్చన తన అనుభవాలను పంచుకుంది..
Also Read : RGV : పాన్ ఇండియా మేకర్స్‌ను భయపెడుతున్న ‘ధురంధర్’ కుక్క!
Also Read
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ..
- Telangana Exhibitors : ఆ 'జీవో 77' రద్దు చేయకుంటే 400 థియేటర్లు మూత.. సీఎం రేవంత్ రెడ్డికి ఎగ్జిబిటర్ల లేఖ
- US-Russia: రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీ విమానం.. ఏం జరుగుతోంది.?
- Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్‌పై అమెరికా ఆఫర్ ఇదేనా?
అర్చన మాట్లాడుతూ.. ‘కథ వినకుండానే ఓకే చెప్పేశా! సాధారణంగా ఏ హీరోయిన్ అయినా కథ మొత్తం విన్నాకే సినిమా సైన్ చేస్తారు. కానీ నేను మాత్రం ‘శంబాల’ కథ పూర్తిగా వినకుండా ఓకే చెప్పేశా. దానికి కారణం డైరెక్టర్ యుగంధర్ ముని చెప్పిన పాయింట్ అంతగా నచ్చింది..”ఈ సినిమా మొదలైన ఐదు నిమిషాలకే ఆడియెన్స్ ఒక కొత్త ప్రపంచం లోకి వెళ్ళిపోతారు. ఆ కథలో ఉండే గ్రిప్పింగ్ అలాంటిది” అని ఆమె కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఈ సినిమాలో తాను ‘దేవి’ అనే అమ్మాయిగా కనిపిస్తానని, ఆ పాత్ర చుట్టూనే కథ అంతా తిరుగుతుందని వివరించారు. అందుకే కథ కూడా వినలేదు’ అని చెప్పుకొచ్చింది.. అంతే కాదు
‘ఇప్పటికే ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దల కోసం ఈ సినిమా స్పెషల్ షోలు వేశారు.. అది చూసిన చాలామంది దర్శకులు నాకు ఫోన్ చేసి,చాలా బాగా నటించారు.. మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది.. అని మెచ్చుకున్నారు. ఆ ఫోన్ కాల్స్ చూశాకే నాకు నమ్మకం కలిగింది, ఇంతటి గొప్ప అవకాశం వచ్చినందుకు ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు’ అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. కేవలం జంప్ స్కేర్లు మాత్రమే కాకుండా, ఒక మంచి ఎమోషనల్ జర్నీ ఈ సినిమాలో ఉంటుందని, థియేటర్లలో ఈ సినిమా అందరికీ ఒక కొత్త ఫీలింగ్‌ను ఇస్తుందని అర్చన భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
-
Jagame Sangeetham : “శ్రుతి తప్పితే ఊరుకోను.. గతి తప్పావ్”.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న ‘జగమే సంగీతం’ ట్రైలర్!
-
Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ..
-
CM Security : సీఎం లిఫ్ట్ సడన్ స్టాప్.. భద్రతపై అధికారుల ఫైర్..
-
Telangana Exhibitors : ఆ ‘జీవో 77’ రద్దు చేయకుంటే 400 థియేటర్లు మూత.. సీఎం రేవంత్ రెడ్డికి ఎగ్జిబిటర్ల లేఖ
-
US-Russia: రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీ విమానం.. ఏం జరుగుతోంది.?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!