Shalibanda PS: శాలిబండ పోలీస్ స్టేషన్‌కు జాతీయ స్థాయి గుర్తింపు.. డీజీపీ అభినందనలు
- శాలిబండ పీఎస్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు
- తెలంగాణ డీజీపీ జితేందర్ అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shalibanda PS: శాలిబండ పోలీస్ స్టేషన్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినందుకు తెలంగాణ డీజీపీ జితేందర్ అభినందనలు తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, శాలిబండ పోలీస్ స్టేషన్ దేశంలోని 8వ ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపికయ్యింది. ఈ ఘనతను భువనేశ్వర్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక డీజీపీ/ఐజీపీ కాన్ఫరెన్స్‌లో ప్రకటించారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థకు ఈ గుర్తింపు మరింత ప్రతిష్టను తీసుకొచ్చింది.
Read Also: Telangana: విద్యుత్ రంగంలో కొత్త విప్లవం.. అర కోటి పేద కుటుంబాల్లో గృహజ్యోతి
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
ఈ సందర్భంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ అనంద్‌ను, శాలిబండ పోలీస్ స్టేషన్ బృందానికి డీజీపీ జితేందర్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. “ఈ రోజు డీజీపీ/ఐజీపీ కాన్ఫరెన్స్‌లో శాలిబండ పోలీస్ స్టేషన్, దేశంలో 8వ ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ప్రకటించబడింది. హైదరాబాద్ సీపీ మరియు బృందానికి హృదయపూర్వక అభినందనలు. అందరికీ అభినందనలు.” తెలిపారు. ఈ గుర్తింపు తెలంగాణ పోలీస్ విభాగం యొక్క నిబద్ధత, నైపుణ్యం, సృజనాత్మక పోలీసింగ్ విధానాలకు నిదర్శనమని డీజీపీ స్పష్టంగా తెలియజేశారు. తెలంగాణ పోలీసులు ప్రజల భద్రత, సమర్థవంతమైన చట్ట అమలు, ఆదర్శప్రాయమైన సేవలు అందించడంలో తమ అంకితభావాన్ని నిరూపించుకుంటున్నారని ఈ జాతీయ పురస్కారం తెలియజేస్తుంది.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!