Bollywood : ప్రియాంకను బాలీవుడ్ సరిగ్గా వాడుకోలేదు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా ఇద్దరూ ఒకే రకమైన మనస్తత్వం ఉన్నవారని, వారిద్దరికీ తమ పని పట్ల విపరీతమైన క్రమశిక్షణ, సినిమా వ్యాపారంపై మంచి అవగాహన ఉందని నిర్మాత శైలేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. వెండితెరపై వీరిద్దరి జోడీ అద్భుతంగా ఉన్నప్పటికీ, బాలీవుడ్ వీరి కాంబినేషన్‌ను సరిగ్గా వాడుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. షారుఖ్ లాగే ప్రియాంక కూడా ఏ విషయంలోనూ షార్ట్‌కట్స్ వెతక్కుండా, తన తెలివితేటలతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిందని, వీరిద్దరూ బాలీవుడ్‌కు నిజమైన ప్రతినిధులని ఆయన కొనియాడారు.
Also Read : Vijay-Rashmika :రేపే ‘విజయ్ – రష్మిక’ వివాహం? ఉదయ్‌పూర్‌లో పెళ్లి ఏర్పాట్లు.. వీడియో వైరల్!
Also Read
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
అయితే, బాలీవుడ్ ప్రియాంక చోప్రాలోని అసలైన టాలెంట్‌ను గుర్తించడంలో విఫలమైందని శైలేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఆమెకు సరైన మద్దతు లభించకపోవడం.. ఎదురైన కొన్ని చేదు అనుభవాల వల్లే ఆమె హాలీవుడ్‌కు వెళ్లాల్సి వచ్చిందని, ఇది హిందీ చిత్ర పరిశ్రమకు పెద్ద నష్టమని ఆయన పేర్కొన్నారు. కేవలం కొందరి చేతుల్లోనే ఇండస్ట్రీ పవర్ ఉండిపోవడం వల్ల ప్రియాంక వంటి మేధావిని మనం కోల్పోయామని, ఆమెకు ఇక్కడ దక్కాల్సిన గౌరవం దక్కలేదని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!