Stock Market: హార్ముజ్ డెడ్‌లాక్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు
- భారీ నష్టాల్లో సూచీలు
- 2 నెలలుగా తీవ్ర ఒడిదుడుకులు
- తాజాగా హార్ముజ్ డెడ్‌లాక్ వార్నింగ్ ఎఫెక్ట్
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలతో రోజుకోలాగా పరిస్థితులు మారుతున్నాయి. తాజాగా హార్ముజ్ జలసంధిపై ట్రంప్ డెడ్‌లాక్ విధించారు. బాంబ్ దాడుల కంటే తీవ్రంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. అణు ఒప్పందం చేసుకుంటునే హార్ముజ్‌పై దిగ్బంధం ఎత్తేస్తామని తేల్చి చెప్పారు. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. చమురు ధరలు మరోసారి భారీగా పెరిగిపోతాయని భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళనలు మొదలయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 888 పాయింట్లు నష్టపోయి 76,607 దగ్గర కొనసాగుతుండా.. నిఫ్టీ 268 పాయింట్లు నష్టపోయి 23, 909 దగ్గర కొనసాగుతోంది. పెట్టుబడిదారుల లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.
నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, ఎటర్నల్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఎం అండ్ ఎం, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన షేర్లు నష్టపోగా.. బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, బజాజ్ ఫిన్సర్వ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లాభపడ్డాయి. ప్రస్తుతం అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇక రూపాయి మరోసారి పతనమైంది. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 95 దగ్గర కొనసాగుతోంది. ఇక క్రూడాయిల్ ధర 113 డాలర్లకు చేరింది.
Also Read
- Rule Change: మే 1 నుండి న్యూ రూల్స్.. ఎల్పీజీ ధరల నుండి క్రెడిట్ కార్డుల వరకు ఏవేం మారనున్నాయంటే?
- Mark Zuckerberg: ఫేస్‌బుక్‌ను సృష్టించిన ‘డ్రాపౌట్’.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన జుకర్‌బర్గ్‌కు డిగ్రీ లేదు తెలుసా!
- Cigarette Price Hike: సిగరెట్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. మే నెలలో పెరగనున్న సిగరెట్ ధరలు?
- Gift Tax: పెళ్లికి వచ్చే గిఫ్ట్‌లపై ట్యాక్స్.. నిబంధనలు మార్చిన ఐటీ శాఖ..
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన దాడులు చేసింది. దీంతో అప్పటి నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో చమురు, గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి భారతీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.
తాజావార్తలు
-
5G Smart Phones Under 15000: 7,000 mAh బ్యాటరీ.. హైటెక్ ఫీచర్లతో, 15,000 బడ్జెట్లో కొత్త 5G స్మార్ట్ఫోన్లు ఇవే
-
Best Bedsheets for Summer: వేసవి ఉక్కపోతతో నిద్రపట్టడం లేదా..? ఈ బెడ్‌షీట్ మార్చి చూడండి.. హాయిగా నిద్ర పడుతుంది…!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
-
Stock Market: హార్ముజ్ డెడ్‌లాక్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు
ట్రెండింగ్
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!