2nd ANM : సెకండ్ ఏఎన్ఎంలు సమ్మె విరమణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ సెకండ్ ఏఎన్‌ఎంలు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో నేడు కోఠిలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయంలో సెకండ్ ఏఎన్ఎంల చర్చలు ఫలించాయి. దీంతో.. ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరణ కు వైద్యరోగ్య శాఖ ఉన్నాతాధికారులుతో కమిటీని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. దీంతో.. రేపటి నుంచి విధులుకి సెకండ్ ఏ ఎన్ ఎమ్ లు హాజరుకానున్నారు. అయితే.. తమ సర్వీస్‌ను రెగ్యులరైజ్ చేయడం, వేతనాల స్థిరీకరణ తదితర డిమాండ్లతో ఈ నెల 15 నుంచి కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సూచనతో ఇప్పటికే పలుమార్లు ఏఎన్ఎంలతో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావు చర్చలు జరిపారు. శుక్రవారం మరోసారి ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఆర్‌టీయూ తదితర సంఘాల లీడర్లు, కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంల ప్రతినిధులతో చర్చలు నిర్వహించారు.
Also Read : Jagapathi Babu: ఆ కలర్ బట్టలు వేసుకుంటే.. వీడు తేడా అనేవారు
Also Read
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంల డిమాండ్ల అమలుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై కమిటీ వేయాలని వారు కోరుతున్నట్టుగా మా దృష్టికి వచ్చిందని డీహెచ్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, కమిటీ వేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కమిటీ వేస్తున్న అంశాన్ని కూడా ఏఎన్‌ఎంలకు వివరిస్తూనే, సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశాం. ఇందుకు వారు కూడా సానుకూలంగా స్పందించారు. కమిటీ వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన నాటి నుంచే సమ్మె విరమిస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 4వ తేదీ నాటికి కమిటీ వేస్తూ ఉత్తర్వులు విడుదల చేయడం జరగుతుందని శ్రీనివాస్ రావు తెలిపారు.
Also Read : Minister KTR : తెలంగాణకు మరో భారీ పెట్టుబడి..
తాజావార్తలు
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!