MMTS : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు, ఎల్లుండి పలు ఎంఎంటీఎస్ సేవలు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ మధ్య రైల్వే (SCR) జనవరి 11,12 తేదీలలో కార్యాచరణ కారణాల వల్ల ప్యాసింజర్ మరియు పలు MMTS రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. రద్దు చేయబడిన ప్యాసింజర్ రైళ్లలో.. రైలు నం. 07979 విజయవాడ – భద్రాచలం రోడ్, రైలు నం 07278 భద్రాచలం రోడ్ – విజయవాడ, రైలు నం. 07462 సికింద్రాబాద్-వరంగల్, మరియు రైలు నెం. 07463 వరంగల్ – హైదరాబాద్ ఉన్నాయి. అలాగే.. రద్దు చేయబడిన MMTS రైళ్లలో రైలు నం. 47135 మరియు 47137 (2- సర్వీసులు): లింగంపల్లి – హైదరాబాద్ మధ్య, రైలు నం. 47110/47111/47119 (3 సర్వీసులు).
Also Read : MLA Sanjay Kumar : జగిత్యాల నూతన మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయిస్తా
Also Read
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
హైదరాబాద్ – లింగంపల్లి మధ్య, రైలు నం. 47160/47156/47158/47214/47216 (5 సేవలు) ,ఫలక్‌నుమా – లింగంపల్లి మధ్య, రైలు నం. 47181/47186/47212/47183/47185/47217 (6 – సేవలు): లింగంపల్లి – ఫలక్‌నుమా మధ్య, రైలు నం. 47177 (1-సేవ): రామచంద్రపురం – ఫలక్‌నుమా మధ్య, రైలు నెం.47218 (1 సర్వీస్): ఫలక్‌నుమా – రామచంద్రపురం మధ్య, రైలు నం. 47201 (1 సర్వీస్): ఫలక్‌నుమా – హైదరాబాద్ మధ్య ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే తన ట్విట్టర్ పేర్కొంది. అయితే.. తెలుగువారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకొనే సంక్రాంతి పండుగకు ప్యాసింజర్ రైళ్లు రద్దు చేయడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!