Viral Video: ఎంతకు తెగించార్రా.. స్కూల్ ఫంక్షన్లో చిన్నారుల ప్రాణాలతో చెలగాటం..
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో.
- రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన వేడుకలలో భాగంగా స్కిట్.
- పిల్లలను చెక్కకు ఉరి వేసినట్లుగా స్కిట్.
- సోషల్ మీడియాలో మండిపడుతున్న నెటిజన్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ముగ్గురు చిన్నారులు ఉరివేసుకున్నట్లుగా కనిపిస్తూ ఒక స్టేజ్‌పై చెక్క లాగ్‌కు వేలాడుతున్నట్టు కనిపిస్తుంది. పిల్లలు ఖైదీల వేషధారణలో ఉండగా, వారి తలలు నల్లని వస్త్రాలతో కప్పబడి ఉన్నాయి. ఈ సన్నివేశం స్కూల్ ఫంక్షన్లో ప్రదర్శించిన నాటకానికి చెందినదిగా తెలుస్తున్నప్పటికీ దీనిని చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు.
Also Read: February 1st chage Rules : బడ్జెట్లో ఏం జరిగినా.. ఫిబ్రవరి నుంచి ఛేంజ్ అయ్యేవి ఇవే
Also Read
- Vaibhav Sooryavanshi: హెల్మెట్ పగిలేలా బంతి విసురుతా... వైభవ్ సూర్యవంశీకి షాకింగ్ ఛాలెంజ్..
- AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
- Campbell Thomson: "ఇంత డేంజర్‌గా ఉన్నావేంటి బ్రో".. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
- Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్‌రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన వేడుకలలో భాగంగా స్కిట్ ను ఏర్పాటు చేసారు. అయితే ఈ వీడియో కాస్త లేట్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం ప్రారంభించింది. దీనిని గమనించిన నెటిజన్లు స్కూల్ యాజమాన్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు. పొరపాటున ఏదైనా జరిగితే ఆ పిల్లల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. పిల్లల ప్రాణాలతో ఇలాంటి ప్రమాదకర నాటకాలు ఎందుకు చేయించాలి? స్కూల్ నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
Also Read: IND vs ENG: సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ ఢీ.. త్రిషపై భారీ అంచనాలు!
ఈ వీడియో ఎక్కడి స్కూల్‌కు సంబంధించినదో తెలియకపోయినప్పటికీ, పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ప్రమాదకర నాటకాలు స్కూల్స్ లో ప్రదర్శించకుండా చూసుకోవాలని కోరుతున్నారు. స్కూల్ యాజమాన్యాలు, టీచర్లు పిల్లల సురక్షితంపై మరింత జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోను మీరు చూసి, ఈ ఘటనపై మీ అభిప్రాయమేంటో ఓ కామెంట్ చేయండి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలో తెలపండి.
प्रोग्राम के लिए किसी की जिंदगी को यूं खतरे में डालना गलत है।
सोशलमीडिया पर वीडियो वायरल है।
कबकी और कहाँ की घटना इसकी जाँच कर इसका संज्ञान लिया जाना आवश्यक है। pic.twitter.com/ylTbrxq04s— अश्विनी सोनी اشونی سونی (@Ramraajya) January 28, 2025
తాజావార్తలు
-
Rukmini Vasanth: ఆ స్టార్ హీరోతో లవ్ స్టోరీకి రెడీ అయిన రుక్మిణి వసంత్..!
-
Vaibhav Sooryavanshi: హెల్మెట్ పగిలేలా బంతి విసురుతా… వైభవ్ సూర్యవంశీకి షాకింగ్ ఛాలెంజ్..
-
Fauji: ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులు.. ఆగస్టు 15న స్పెషల్ ట్రీట్ ఇస్తారా ?
-
AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
-
Moto Pad 70: 10,200mAh బ్యాటరీతో మోటో ప్యాడ్ 70 లాంచ్.. 12.1-అంగుళాల 2.5K డిస్ప్లే, 68W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!