Balcony Collapse: ప్రైవేట్ పాఠశాలలో బాల్కనీ కూలి 40 మంది చిన్నారులకు గాయాలు..
- ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం
- అవధ్ అకాడమీ స్కూల్ బాల్కనీ కూలిపోవడంతో 40 మంది చిన్నారులు శిథిలాల కింద కూరుకుపోయి గాయపడ్డారు.
- ఉదయం 8 గంటలకు చిన్నారులు పాఠశాలలో ప్రార్థన సమయంలో ప్రార్థన చేసేందుకు తరలివస్తుండగా ఈ ప్రమాదం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balcony Collapse: ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడి అవధ్ అకాడమీ స్కూల్ బాల్కనీ కూలిపోవడంతో 40 మంది చిన్నారులు శిథిలాల కింద కూరుకుపోయి గాయపడ్డారు. ఉదయం 8 గంటలకు చిన్నారులు పాఠశాలలో ప్రార్థన సమయంలో ప్రార్థన చేసేందుకు తరలివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో ఐదుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చిన్నారుల అరుపులు విని పాఠశాల చుట్టుపక్కల ప్రజలు పరుగులు తీశారు. ప్రజలు పిల్లలను కాపాడి పోలీసులకు సమాచారం అందించారు.
Akash: పెళ్ళి పీటలు ఎక్కబోతున్న మరో హీరోయిన్.. ఎవరంటే..?
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
ఈ పాఠశాలలో 400 మంది పిల్లలు చదువుతున్నారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దినేష్ కుమార్ సింగ్ తెలిపారు. తరగతులు గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులో జరుగుతాయి. మొదటి అంతస్తు నుంచి కిందకు రావాలంటే బాల్కనీ గుండా రావాలి. పక్కనే మెట్లున్నాయి. పిల్లలు బాల్కనీలో ఉండగా బరువు పెరిగి 15 అడుగుల కింద పడిపోయారు. పిల్లలందరినీ సమీప ఆసుపత్రిలో చేర్చారు. పాఠశాల యాజమాన్యాన్ని అధికారులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
#बाराबंकी में एक #स्कूल का छज्जा गिरने से लगभग 40 बच्चे घायल ,चार बच्चे गंभीर घायल, #जहांगीराबाद कस्बे के अवध #एकडेमी #विद्यालय की घटना#वैष्णो_देवी #INDvsENG #Chandrayaan3 #दिल्ली_पुलिस #PMModi #PMModiUkraineVisit #Ronaldo @Uppolice @myogiadityanath @UPGovt pic.twitter.com/gOGOufsR9t
— journalist Sher Bahadur singh (@Jr_S_B_Singh) August 23, 2024
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!