SBI Clerk Vacancy 2024: ఎస్‌బిఐలో ఉద్యోగాల జాతర.. ఏకంగా 13,735 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
- ఎస్‌బిఐలో ఉద్యోగాల జాతర..
- ఏకంగా 13,735 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
- పూర్తి వివరాలు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SBI Clerk Vacancy 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) భారీ రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌ను సంపాదించాలనుకునే అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం. ఎస్‌బిఐ బ్యాంక్ 13,735 క్లర్క్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఎస్‌బిఐ క్లర్క్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో మొదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఎస్‌బిఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు 17 డిసెంబర్ 2024 నుండి 7 జనవరి 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు కడప జిల్లా విద్యార్థిని.. హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
Also Read
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
ఎస్‌బిఐ ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద 13,735 పోస్టులను రిక్రూట్ చేస్తుంది. ఇందులో కేటగిరీ వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. ఇందులో జనరల్ లో 5870 పోస్టులు, EWS కింద 1361 పోస్టులు, OBCకి 3001 పోస్టులు, SC కింద 2118 పోస్ట్‌లు, ST కింద 1385 పోస్ట్‌లు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే వయస్సు పరిమితిని 20 నుండి 28 సంవత్సరాలుగా అధికారులు నిర్ణయించారు. ఇకపోతే, ఎస్‌బిఐ క్లర్క్ రిక్రూట్‌మెంట్ కోసం ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో నిర్వహించబడుతుంది. అందులో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆన్‌లైన్), మెయిన్ ఎగ్జామినేషన్ (ఆన్‌లైన్), లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటాయి.
Also Read: ADAS Technology: వాహనాల్లో ఉండే ADAS టెక్నాలజీ అంటే ఏంటో తెలుసా?
ఇకపోతే ఈ నోటిఫికేషన్ ప్రకారం ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 2025 లో నిర్వహిస్తారు. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ మార్చి లేదా ఏప్రిల్ 2025లో నిర్వహిస్తారు. ఇక దరఖాస్తు రుసుము గురించి చూస్తే.. జనరల్, EWS, OBC కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుమును రూ.750 గా నిర్ణయించగా.. ఇక SC, ST, వికలాంగ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుండి మినహాయింపు ఉంది. అభ్యర్థులు ఒక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు దరఖాస్తు చేసుకునే రాష్ట్రంలోని స్థానిక భాషలో ప్రావీణ్యం కచ్చితంగా అవసరం. లాంగ్వేజ్ ప్రావీణ్యత పరీక్షలో విఫలమైతే నియామకం జరగదు.
తాజావార్తలు
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
-
MSI Cyborg 15 Max C2W: ఎంఎస్ఐ Cyborg 15 Max గేమింగ్ ల్యాప్‌టాప్‌లు భారత్‌లో లాంచ్.. RTX 50 సిరీస్ GPU, 144Hz డిస్‌ప్లే
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..