మంచి వేతనం.. లైఫ్ సెక్యూర్డ్ గా ఉండాలంటే ఈ జాబ్స్ ను వదులుకోకండి. బ్యాంక్ ఆఫ్ బరోడా భారీగా మేనేజర్ పోస్టులను భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది. 417 మేనేజర్ స్థాయి ఉద్యోగాలకు నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో మేనేజర్ – సేల్స్, ఆఫీసర్ – అగ్రికల్చర్ సేల్స్, మేనేజర్ – అగ్రికల్చర్ సేల్స్ రోల్ లో ఖాళీలు ఉంటాయి. ఈ నియామక డ్రైవ్‌లో MMG/S-II స్కేల్‌లో మేనేజర్ – సేల్స్ కోసం…
IBPS Clerk 2025: బ్యాంక్ రంగంలో ఉద్యోగాన్ని సంపాదించాలని కలలుగన్నవారికి అరుదైన అవకాశం వచ్చింది. IBPS (Institute of Banking Personnel Selection) 2025 సంవత్సరానికి సంబంధించిన క్లర్క్ పోస్టుల భర్తీకి మొత్తం 10,277 ఖాళీలకు సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఈ ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి ముఖ్యమైన వివరాలు, అర్హతలు, పరీక్ష తేదీలు, దరఖాస్తు ప్రక్రియ గురించి వివరంగా తెలుసుకుందామా.. ఈ సంవత్సరం IBPS ప్రిలిమినరీ పరీక్షలు 2025 అక్టోబర్ 4,…
బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేయనున్నారు. తమిళనాడు 260, ఒడిశా 10, మహారాష్ట్ర 45, గుజరాత్ 30, పశ్చిమ బెంగాల్ 34, పంజాబ్ 21 పోస్టులు భర్తీకానున్నాయి. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల కనీస వయస్సు…
బీటెక్ పాసై ఖాళీగా ఉన్నారా? ఐటీ జాబ్స్ కు బదులు ఇతర ఉద్యోగాల కోసం ట్రై చేస్తు్న్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపికబురును అందించింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 350 పోస్టులను భర్తీచేయనున్నది. భర్తీకానున్న పోస్టుల్లో ఆఫీసర్ క్రెడిట్ 250, ఆఫీసర్ ఇండస్ట్రీ 75, మేనేజర్ ఐటీ 5, మేనేజర్ డేటా సైంటిస్ట్ 3, సీనియర్ మేనేజర్…
బ్యాంక్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నవారికి గుడ్ న్యూస్. బ్యాంక్ జాబ్ సాధించాలనుకునే మీ కలను నెరవేర్చుకునే ఛాన్స్ వచ్చింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపికబురును అందించింది. ఐఓబీ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 750 పోస్టులను భర్తీచేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణలో 31 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైతే మంచి జీతం అందుకోవచ్చు. డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నవారు ఈ ఛాన్స్ ను…
బ్యాంకింగ్ సెక్టార్ లో స్థిరపడాలనుకునే వారికి ఇదే మంచి ఛాన్స్. వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. బ్యాంక్ జాబ్ కావాలనుకునే వారు ఈ పోస్టులను అస్సలు వదలకండి. ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా 4 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపి కబురును అందించింది. దేశ వ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. బ్యాంక్ జాబ్…
Bank of Baroda: నిరుద్యోగ యువతకు బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త అందించింది. రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెషనల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 518 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా జరగనుంది. ఉద్యోగంలో ఎంపికైన వారికి అధిక వేతనం లభించనుంది. ఈ నోటిఫికేషన్‌లో సీనియర్ మేనేజర్,…
డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా? బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన వివిద జోనుల్లో జోన్ బేస్డ్ ఆఫీసర్- జూనియర్ మేనేజ్‌మెంట్ స్కేల్ 1 పోస్టుల భర్తీ చేయనుంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 266 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 85 వేల వరకు జీతం…
బ్యాంకింగ్ సెక్టార్ లో స్థిరపడాలనుకుంటున్నారా? బ్యాంకు జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? బ్యాంకు ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 250 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 10 పోస్టులున్నాయి. బ్యాంక్ జాబ్ కావాలనుకునే వారు ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఈ పోస్టులకు…
BOB SO: బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రిక్రూట్‌మెంట్ కింద మొత్తం 1267 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి నేడు (జనవరి 17) చివరి తేదీ. కాబట్టి ఇంకా దరఖాస్తు చేసుకోని ఆసక్తిగల అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ bankofbaroda.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల కోసం అప్లికేషన్ ను ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే చేసుకోవాలి. స్పెషలిస్ట్ ఆఫీసర్…