Satyadev: మహేష్ బాబుతో సీన్ చేశానని ఊరంతా చెప్పిన.. కానీ కట్ చేస్తే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ , చిన్న చిన్న పాత్రలతో ప్రారంభించి ఇప్పుడు లీడ్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. కష్టపడి ఒక్కో అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఎదిగిన ఆయన ప్రయాణంలో ఎన్నో ఆసక్తికర అనుభవాలు ఉన్నాయి. అలాంటి ఓ సంఘటనను తాజాగా తన ‘రావు బహదూర్’ సాంగ్ లాంచ్ ఈవెంట్లో సత్యదేవ్ పంచుకున్నారు.
Also Read : Samyuktha Menon: 45 డిగ్రీల వేడిలో షూటింగ్.. సంయుక్త మీనన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
Also Read
- Team India: కోట్ల ఐపీఎల్ కాంట్రాక్టులు.. కానీ ఇక్కడ గెలవకపోతే పరువు పాయే.. తేల్చుకోనున్న టీమిండియా..
- Trump: హార్ముజ్ శాశ్వతంగా టోల్ ఫ్రీగా ఉంటుంది.. జీ 7 సదస్సులో ట్రంప్ ప్రకటన
- US-Iran Peace Deal: ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ టీమ్‌లో చీలిక.. CIA హెచ్చరికలతో ఉద్రిక్తత
- G7 Summit: ప్రపంచ నేతల సదస్సులో ఒంటరిగా ట్రంప్.. ఫొటో వైరల్
సత్యదేవ్ మాట్లాడుతూ.. ‘నేను ఒక సినిమాలో మహేష్ బాబు గారితో కలిసి నటించే ఛాన్స్ దక్కించుకున్నాను. షూటింగ్ సమయంలో మహేష్ బాబు నా భుజం మీద చేయి వేసి మాట్లాడారు. ఆ ఆనందంలో ఊరంతా తిరిగి మహేష్ బాబు గారితో సీన్ చేశానని చెప్పేశాను. కానీ తీరా సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్‌కు వెళ్తే.. ఆ సీన్ ఎడిటింగ్‌లో లేదు. పోలీసులు వచ్చి చెప్పడంతో ఆ సీన్ తీసేయాల్సి వచ్చిందని తర్వాత తెలిసింది’ అంటూ నవ్వుతూ తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. మహేష్ బాబు వంటి స్టార్ హీరో పక్కన సీన్ కట్ అయితే ఏ నటుడైనా నిరాశ చెందుతారు. కానీ సత్యదేవ్ అలాంటి దశల నుండి వచ్చి ఈరోజు వెంకటేష్ మహా దర్శకత్వంలో ‘రావు బహదూర్’ వంటి పీరియాడిక్ డ్రామాలో లీడ్ రోల్ చేసే స్థాయికి ఎదిగారు.
తాజావార్తలు
-
Team India: కోట్ల ఐపీఎల్ కాంట్రాక్టులు.. కానీ ఇక్కడ గెలవకపోతే పరువు పాయే.. తేల్చుకోనున్న టీమిండియా..
-
Trump: హార్ముజ్ శాశ్వతంగా టోల్ ఫ్రీగా ఉంటుంది.. జీ 7 సదస్సులో ట్రంప్ ప్రకటన
-
US-Iran Peace Deal: ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ టీమ్‌లో చీలిక.. CIA హెచ్చరికలతో ఉద్రిక్తత
-
G7 Summit: ప్రపంచ నేతల సదస్సులో ఒంటరిగా ట్రంప్.. ఫొటో వైరల్
-
AP PECET-2026 ఫలితాలు విడుదల.. 89.76 శాతం ఉత్తీర్ణత
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?