Sankrantiki Vastunnam : “సంక్రాంతికి వస్తున్నాం” ట్రెండ్ కూడా గట్టిగానే ఉందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sankrantiki Vastunnam : సంక్రాంతి బరిలో ఉన్న చిత్రాలలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఒకటి. వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి కాంబినేషన్ తో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు , శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ లభించగా, విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ లు కూడా జోరుగా చేస్తున్నారు మూవీ టీం.
Also Read
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
- Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ఈ సంక్రాంతి కానుకగా ప్లాన్ చేసిన చిత్రాల్లో రెండు ఆల్రెడీ విడుదల అయ్యాయి. ఇక ఈ చిత్రాలు తర్వాత “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా జనవరి 14న రిలీజ్ కాబోతుంది. కాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పటికే పాటలు, ట్రైలర్ లతో మళ్ళీ అనీల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నట్లు అర్థం అవుతుంది. దీనితో ఈ సినిమాపై మంచి హైప్ నెలకొనగా ఇపుడు సినీ వర్గాల్లో అయితే ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాకి బుకింగ్స్ మరింత స్ట్రాంగ్ గా కనిపిస్తుండగా వీటితో సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమాకి కూడా గట్టి ఓపెనింగ్స్ ఖచ్చితంగా ఉంటాయని తెలుస్తుంది. మరి ఈ అవైటెడ్ సినిమాకి తెలుగు ఆడియెన్స్ ఎలాంటి నంబర్స్ అందిస్తారో చూడాలి.
Read Also:Chittoor: తీవ్ర విషాదం.. పిల్లలతో సహా తల్లి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం
ఇదిలా ఉంటే ఈ సినిమా రన్‌టైమ్‌ను మేకర్స్ లాక్ చేశారు. మొత్తం 2 గంటల 22 నిమిషాల షార్ప్ రన్ టైమ్ ఫిక్స్ చేశారట మేకర్స్. కమర్షియల్ చిత్రానికి ఇది పర్ఫెక్ట్ రన్‌టైమ్ అని చెప్పోచ్చో. ఇక అనిల్ రావిపూడి మూవీ అంటే కామెడి మాములుగా ఉండదు ఆడియెన్స్‌కు ఏమాత్రం బోర్ కొట్టకుండా కంటెంట్ ఉన్న మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. కానీ ఈ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మరో రెండు సినిమాలతో పోటీ పడుతుండటంతో ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని వెంకిమామ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!