IND vs ZIM: రాణించిన సంజూ శాంసన్.. జింబాబ్వే టార్గెట్..?
- ఇండియా- జింబాబ్వే ఐదవ టీ20
- 167 పరుగులు చేసిన భారత్
- అర్ధ సెంచరీ (58)తో రాణించిన సంజూ శాంసన్
- జింబాబ్వే టార్గెట్ 168 పరుగులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జింబాబ్వేతో జరుగుతున్న చివరి టీ20లో భారత్ 167 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి జింబాబ్వే ముందు 168 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది. భారత్ బ్యాటింగ్లో సంజా శాంసన్ (58) పరుగులతో రాణించాడు. మొదట్లో మంచి ఆరంభం లభించలేదు. వరుసగా 3 వికెట్లు పడిపోయాయి. దీంతో.. శాంసన్ క్రీజులోకి వచ్చి నిలకడగా ఆడాడు. అతనికి తోడు రియాన్ పరాగ్ (22) భాగస్వామ్యాన్ని అందించాడు.
Read Also: Russia: ట్రంప్‌పై హత్యాయత్నం.. జో బైడెన్‌పై రష్యా సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
టీమిండియా బ్యాటింగ్లో నిన్నటి మ్యాచ్ హీరో యశస్వీ జైస్వాల్ (12) పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత.. గిల్ (13), అభిషేక్ శర్మ (14) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత శాంసన్ అర్థ సెంచరీ చేసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. అతని ఇన్నింగ్స్లో 4 సెక్సులు, 1 ఫోర్ ఉంది. ఆ తర్వాత రియాన్ పరాగ్ 24 బంతుల్లో 22 పరుగులు, శివం దూబే కూడా క్రీజులో ఉన్నంత సేపు (26) రన్స్ చేసి పర్వాలేదనిపించాడు.
Read Also: Siddharth 40: సిద్ధార్థ్ మూవీతో కంబ్యాక్ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్
ఆ తర్వాత రింకూ సింగ్ (11*), వాషింగ్టన్ సుందర్ (1*) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలింగ్లో ముజారబానీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత సికిందర్ రజా, రిచర్డ్ నగరవ, బ్రాండన్ మావుట తలో వికెట్ తీశారు. కాగా.. ఇప్పటికే ఈ సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో కూడా గెలిచి 4-1 తేడాతో ముగించాలని టీమిండియా చూస్తోంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!