Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Samantha New Post

Samantha: అంతమాత్రాన ఓడిపోయినట్టు కాదు

Published Date :January 18, 2025 , 11:24 am
By Mounika
  • సమంత వైరల్ వీడియో
  • గత రెండేళ్లలో జీవితంలో ఊహించలేని సంఘటనలు
  • మనందరం కలిసి ఇవన్నీ చేద్దాం
Samantha: అంతమాత్రాన ఓడిపోయినట్టు కాదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

సమంత.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నటిగా అనతి కాలంలోనే తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టింది. ఇక కెరీర్ మంచి పిక్స్ లో ఉండగా సామ్ జీవితం తలక్రిందులుగా మారింది. గత రెండేళ్లలో ఆమె జీవితంలో ఊహించలేని సంఘటనలు ఎదురయ్యాయి. కానీ ఎంతటి కష్టాని అయిన చిరునవ్వుతో జయించగల దృఢ సంకల్పం సమంత లో ఉందని చెప్పావచ్చు.

‘మయోసైటిస్’ అనే ఆటో ఇమ్యూన్ డిసీజ్ నుంచి కోలుకున్న సామ్. తిరిగి కెరీర్ స్టార్ట్ చేసింది కానీ ఇంతలోనే తను ఎంతగానో ప్రేమించే తన తండ్రిని కోల్పోయింది. ఇలా తన జీవితంలో కోలుకుంటున్న సమయంలో ఏదో ఒక సమస్య చుట్టు ముడుతుంది. కానీ ధైర్యం మాత్రం కోల్పోలేదు ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా తన అభిమానులో స్ఫూర్తి నింపే మాటలతో, రకరకాల వర్కవుట్లు చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది సమంత.

‘ఈ కొత్త సంవత్సరం మీరు తీసుకున్న నిర్ణయాలు, అనుకున్న లక్ష్యాలను సాధించడంలో వెనకబడ్డారా..?  ప్రస్తుతం నేను కూడా ఇదే పరిస్థితి లో ఉన్నాను. కాకపోతే నాకిలా చాలాసార్లు జరిగింది. కానీ కొన్ని గడ్డు రోజులు చవిచూసి నంత మాత్రాన మనం ఓడిపోయినట్టు కాదు. కొన్నిసార్లు కావాలని మనమే విరామం తీసుకుంటాం. కొన్ని సందర్భాల్లో మనల్ని మనమే ప్రోత్సహించు కుంటూ ముందుకు వెళ్ళాలి. ఒకవేళ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండలేకపోతున్నారా? పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతకు ముందులా కాకుండా ఈ సంవత్సరం నేను కొత్తగా, ప్రత్యేకంగా ఒకటి చేయబోతున్న. నాకు చక్కగా సరిపోయిన, నాకెంతో ఉపయోగపడిన ఫిట్నెస్ పద్ధతుల్ని, విషయాల్ని మీకు వివరిస్తాను. మీకు కూడా అవి అద్భుతంగా పనికొస్తాయని నమ్ముతున్నా. మనందరం కలిసి ఇవన్నీ చేద్దాం. ఒత్తిడికి లోనవ్వాల్సిన అవసరం లేదు. ఆలోచన పక్కన పెట్టి. అన్ని రకాల వర్కవుట్లు ఒకే సారి కాకుండా ఒక్కొక్కటి.. నిదానంగా చేసుకుంటూ పోదాం. అప్పుడు మనం అనుకున్న ఫలితాలను రాబట్టగలం’ అంటూ చెప్పుకొచ్చింది ఈ సామ్. ప్రజంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Samantha
  • wiral post

తాజావార్తలు

  • Big News : రేపటి నుంచి దేశవ్యాప్తంగా పెరగనున్న సిమెంట్‌ ధరలు

  • 31 March Deadline: ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలలోపు ఈ 3 పనులను పూర్తి చేయండి.. లేకపోతే రేపటి నుండి ఇబ్బందులే!

  • Project Hail Mary: బాక్సాఫీస్ సంచలనం: 10 రోజుల్లోనే 2500 కోట్లు

  • AP Reorganisation : రేపు పార్లమెంట్‌లో ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు-2026

  • IndiGo CEO: ఇండిగో నూతన సీఈవోగా విలియం వాల్ష్.. ఈయన ఎవరంటే?

ట్రెండింగ్‌

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!

  • MS Dhoni Invests: ఆ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన “మిస్టర్ కూల్”.. బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions