Salaar : సలార్ కోసం ప్రశాంత్ నీల్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుతున్న సినిమా సలార్.. ప్రభాస్ హీరోగా తెరకేక్కిన ఈ సినిమా క్రిష్టమస్ కానుకగా విడుదలై భారీ ప్రభంజనాన్ని సృష్టించింది.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ప్రభాస్ క్రేజ్ మరొకసారి పెరిగిపోయింది.. కేజీఎఫ్ చిత్రంతో కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్ గా పరిచయమైన ప్రశాంత్ నీల్ మరొకసారి తన స్టామినా ఏంటో సలార్ సినిమాతో నిలబెట్టుకున్నారు.. ఇప్పటికి ఈ సినిమా మేనియా కొనసాగుతుంది..
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ను అంత హైప్ చేసి చూపించిన సినిమా కావడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మొదటి రోజు 180 కోట్లు రాబట్టిన ఈ సినిమా 2023లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా పేరు సంపాదించింది. రెండవ రోజు కలెక్షన్స్ కూడా 297 కోట్ల రూపాయలు మొత్తం మీద రాబట్టి ఇండస్ట్రీని షేర్ చేస్తోంది.. ఇక ఈ సినిమాలో నటించిన అందరికీ మంచి పేరు వచ్చింది.. ఓ రేంజులో హిట్ ను అందుకుంది.. డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు..
Also Read
- New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
ఈ సినిమా కోసం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అందుకున్న రెమ్యూనరేషన్ వైరల్ గా మారుతోంది. ప్రభాస్ ఈ సినిమా కోసం 100 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు లాభాలలో వాటాను తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వార్తలు వినిపించాయి.. అభిమానులు మాత్రం ప్రభాస్ సక్సెస్ ఇచ్చిన తనకు ఎంత ఇచ్చిన తప్పు లేదంటూ కూడా తెలియజేస్తున్నారు.. రెండు రోజుల్లోనే ఇన్ని వందల కోట్లు రాబట్టిన ఈ సినిమా కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది..
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!