Nampally Public Garden : పబ్లిక్ గార్డెన్‌లో కలకలం సృష్టించిన తుపాకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో నిన్న గార్డెనింగ్ చేస్తుండగా తుపాకులు దొరికిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటన కలకలం రేపుతోంది. గార్డెనింగ్ చేస్తుండగా బయటపడ్డ రెండు తపంఛాలు, ఒక రివాల్వర్ లభ్యమయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఒక కవర్లో చుట్టి చెట్లపొదల్లో పడేసిఉంటారని పోలీసులు భావిస్తున్నారు. గార్డెనింగ్లో బయటపడడంతో పోలీసులకు సమాచారం అందించారు గార్డెన్ సిబ్బంది. అయితే.. తుపాకులను స్వాధీనం చేసుకున్న సైఫాబాద్ పోలీసులు.. ఈ రోజు మరోసారి తుపాకులు దొరికిన ప్రాంతంలో పంచనామా నిర్వహించారు. తుపాకులు లభించిన రెండు మీటర్ల దూరంలోనే సీసీ కెమెరాలు ఉన్నాయి.
Also Read : AshokGajapathi Raju: ఏపీలో రాజ్యాంగం అమలు కావడంలేదు
అయితే ఈ సందర్భంగా ఎన్టీవీతో సైఫాబాద్ సీఐ సత్తయ్య మాట్లాడుతూ.. రెండు తపంఛాలు, ఒక రివాల్వర్ దొరికాయని, కవర్‌లో చుట్టి పడేశారని, మూడు తుపాకులు తుప్పు పట్టి ఉన్నాయని తెలిపారు. పడేసి చాలా రోజులు అవుతున్నట్లు తెలుస్తోందని, ఎవరు ఎందుకోసం తీసుకువచ్చి పడేసారో దర్యాప్తులో తేలుతుందని, తుపాకులను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపించామని ఆయన పేర్కొన్నారు. తుపాకులకు తుప్పు పట్టి ఎంత కాలం అవుతుందో తెలిస్తే సీసీ కెరాలను పరిశీలించవచ్చని, ప్రస్తుతం తుపాకులు దొరికిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలు ఫీడ్ నెల రోజుల వరకే ఉంటుందని ఆయన అన్నారు.
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
- SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
తాజావార్తలు
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!