Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Russia Military Plane Crash Crimea An 29 Killed

Russia: కూలిన రష్యా సైనిక విమానం.. 29 మంది మృతి

Published Date :April 1, 2026 , 7:59 am
By Suresh Maddala
  • రష్యాలో ఘోర విషాదం
  • కూలిన రష్యా సైనిక విమానం
  • 29 మంది మృతి
Russia: కూలిన రష్యా సైనిక విమానం.. 29 మంది మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

రష్యాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. క్రిమియాలో రష్యా సైనిక విమానం కూలిపోయింది. బుధవారం తెల్లవారుజామున కొండను ఢీకొట్టడంతో ఏఎన్-26 సైనిక విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 23 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది దుర్మరణం చెందారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపినట్లు రష్యా వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

R

రష్యాకు చెందిన ఏఎన్-26 సైనిక విమానం మియా ద్వీపకల్పం మీదుగా ప్రాయాణిస్తోంది. అయితే ఈ విమానం 2014లో ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న నల్ల సముద్ర ద్వీపకల్పంలో కూలిపోయింది. కొండను ఢీకొట్టి కూలిపోయినట్లుగా తెలుస్తోంది. విమానంలో ఉన్న 23 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది అక్కడికక్కడే చనిపోయారు. అయితే ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణంగా తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గల కారణాలను మాత్రం రష్యా ఇంకా వెల్లడించలేదు.

మాస్కో కాలమానం ప్రకారం.. మార్చి 31న సుమారు 18:00 గంటలకు విమానం క్రిమియా ద్వీపకల్పం మీదుగా వెళ్తున్నట్లు సమాచారం. కొద్దిసేపటికే విమానంతో సంబంధాలు తెగిపోయినట్లుగా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వెంటనే సహాయక బృందం ఏఎన్-26 విమానం కూలిపోయిన ప్రదేశాన్ని గుర్తించింది. ఘటనా స్థలంలోనే ఆరుగురు సిబ్బంది, 23 మంది ప్రయాణికులు చనిపోయినట్లుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే విమానంపై ఏదైనా దాడి జరిగినట్లుగా ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో సాంకేతిక లోపమే ఈ ప్రమాదానికి కారణం అయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 29 killed plane crash Russia
  • AN-26 crash Crimea
  • AN-26 incident details
  • aviation accident Russia
  • Crimea aircraft accident

తాజావార్తలు

  • Russia: కూలిన రష్యా సైనిక విమానం.. 29 మంది మృతి

  • NTR Vaidya Seva Scheme: ఏపీలో నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్

  • Bunny Vas: మలయాళం వేరు.. తెలుగు వేరు.. కొత్త నిర్మాతలకు బన్నీ వాస్ స్వీట్ వార్నింగ్!

  • Harish Shankar – DSP : ఉస్తాద్ వివాదం.. హరీష్ శంకర్‌ను అన్ ఫాలో చేసిన దేవిశ్రీ ప్రసాద్

  • Arshdeep Singh Unwanted Record: ఏంది బాసు ఈ చెత్త రికార్డ్.. ఐపీఎల్‌లో అర్ష్‌దీప్ సింగ్ ‘అన్‌వాంటెడ్’ రికార్డ్!

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions