Mahbubabad: బస్సులు ఆర్టీసీ ఉద్యోగుల దావత్.. చుక్కేస్తూ.. ముక్క తింటూ చిల్!(వీడియో)
- బస్సులు ఆర్టీసీ ఉద్యోగుల దావత్
- చుక్కా.. ముక్కలతో చిల్
- ప్రయాణికులు ఫైర్
- వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చాల్సిన ఆర్టీసీ అధికారులే బస్సులో మందు కార్యక్రమం మొదలు పెట్టారు.. మద్యం సేవిస్తూ.. ముక్కలు తింటూ.. ఎంజాయ్ చేశారు. గమనించిన ప్రయాణికులు నిలదీయడంతో త్రాగే సిసాలు బయట పడేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ డిపో బస్సులో చోటుచేసుకుంది. శనివారం టీజీఎస్ ఆర్టీసీ జెఎసి ఛైర్మన్,ఈదురి వెంకన్న సారు పిలుపు మేరకు హైదారాబాద్ ఇందిర పార్క్ వద్ద ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చేసిన ధర్నా కోసం కొందరు ఆర్టీసీ ఉద్యోగులు వెళ్లారు.
READ MORE: PM Modi: విజయం మన సమిష్టి శక్తిలో ఉంది, యుద్ధభూమిలో కాదు.
Also Read
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
ఆ ధర్నాలో తొర్రూరు డిపో నుంచి 10 మంది ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.. తిరిగి హైదారాబాద్ నుంచి తొర్రూరు వెచ్చే క్రమంలో బస్సు ఎక్కడానికి ముందే మద్యం దుకాణం వద్ద ఆపేసి.. ఆ పక్కనే మంచిగా ముక్కలు కొన్నారు. ప్రయాణికులతో నిండిపోయిన బస్సులో.. వెనక సీట్లో కూర్చుని .. మందు కార్యక్రమం మొదలెట్టారు.. మొదటి రెండు రౌండ్ సాధారణంగా జరిగిన మూడో రౌండ్ కి ప్రయాణికులు అలర్ట్ అయ్యారు. ఎంటా నీ ప్రయాణికులు వెనక్కి చూశారు. ఒక్కసారిగా అవాక్కయ్యారు. విశేషం ఏంటంటే.. అందులో బస్సుకు చెందిన కండెక్టర్ కూడా ఉన్నాడు. గోల పెరిగిపోవడంతో ప్రయాణికులు వారిని వీడీయో తీస్తూ నిలదీశారు. ఒక్కసారిగా చేరుకున్న ఆర్టీసీ ఉద్యోగులు మందు క్లాసులను బస్సులో నుంచి బయటపడేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ వీడియోపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత ఆర్టీసీ అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!