Rohit Sharma: రోహిత్ శర్మ ప్రత్యేక రికార్డు.. ఓపెనర్గా ట్రిపుల్ సెంచరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma: ఆసియా కప్ 2023లో భాగంగా కొలంబో వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ సూపర్- 4 మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ తన పేరిట ఓ ప్రత్యేక రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా భారత్ తరఫున రోహిత్ 300 మ్యాచ్‌లు పూర్తి చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్‌కు సంబంధించిన ప్రత్యేక జాబితాలో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు భారత్ తరఫున ఓపెనర్‌గా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది.
Read Also: RRR : ఆర్ఆర్ఆర్ సినిమా పై ప్రశంసలు కురిపించిన బ్రెజిల్ అధ్యక్షుడు…
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
భారత్ తరఫున ఓపెనర్‌గా రోహిత్ తన 300వ అంతర్జాతీయ మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడుతున్నాడు. ఓపెనర్ గా బ్యాటింగ్‌లో రోహిత్ 9870 పరుగులు చేశాడు. సెకండ్ డౌన్ లో బ్యాటింగ్ చేస్తూ 3496 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా రోహిత్ ఇప్పటివరకు 39 సెంచరీలు సాధించాడు. టీమిండియా తరఫున ఓపెనర్‌గా దిగ్గజ క్రికెటర్ సచిన్ అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అతను 346 మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. వీరేంద్ర సెహ్వాగ్ రెండో స్థానంలో ఉన్నాడు. సెహ్వాగ్ 321 మ్యాచ్‌లు ఆడాడు. రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు. శిఖర్ ధావన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ధావన్ 268 మ్యాచ్‌లు ఆడాడు.
Read Also: Virat Kohli: ఈ మ్యాచ్లో కోహ్లీ ప్రపంచ రికార్డు సాధిస్తాడా..!
ఆసియా కప్ 2023లో భారత్ తన తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడింది. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైంది. ఆ తర్వాత భారత్ నేపాల్‌తో ఆడింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు టీమిండియా మళ్లీ పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడుతోంది. ఆ తర్వాత సెప్టెంబర్ 12న భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 15న భారత్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లు కూడా కొలంబోలోనే జరగనున్నాయి.
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..