Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl 2026 Rohit Sharma Injury Update Hardik Pandya Confirms Mi Star To Miss 2 3 More Matches

Rohit Sharma గాయంపై కీలక అప్డేట్.. కెప్టెన్ Hardik Pandya ఏమన్నాడంటే.!

Published Date :April 29, 2026 , 8:39 pm
By Kothuru Ram Kumar
Rohit Sharma గాయంపై కీలక అప్డేట్.. కెప్టెన్ Hardik Pandya ఏమన్నాడంటే.!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rohit Sharma Injury Update: ముంబై ఇండియన్స్‌కు కీలకమైన సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్య, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై కీలక అప్డేట్ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ టాస్ సందర్భంగా మాట్లాడిన హార్దిక్.. రోహిత్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని, జట్టులోకి రావడానికి మరో 2-3 మ్యాచ్‌లు పడుతుందని చెప్పుకొచ్చాడు. “రోహిత్ ఇంకా పూర్తిగా ఫిట్‌గా లేడు. అతను ప్రయత్నిస్తున్నాడు కానీ తనకు కావాల్సిన స్థాయిలో ఫిట్‌నెస్ లేదని వివరించాడు. అందుకే రోహిత్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు” అని హార్దిక్ పాండ్యా తెలిపాడు. దీంతో రోహిత్ శర్మ గైర్హాజరు ముంబై ఇండియన్స్‌కు మరో పెద్ద దెబ్బగా మారింది.

ఏప్రిల్ 12న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ హ్యామ్‌ స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. బ్యాటింగ్ చేస్తూ నొప్పితో బాధపడిన రోహిత్, రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లి.. మళ్లీ ఆ ఇన్నింగ్స్‌లో తిరిగి బ్యాటింగ్‌కు రాలేకపోయాడు. ఆ తర్వాత నుంచి వరుసగా మూడు మ్యాచ్‌ లకు కూడా దూరమయ్యాడు. రోహిత్ లేకపోవడం ముంబై ఇండియన్స్ ప్రదర్శనపై ప్రభావం కనపడుతుంది. ఇప్పటికే జట్టు పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉండగా, రోహిత్ గైర్హాజరు పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది.

Also Read

  • Babar Azam: ఒక్క సెంచరీతో.. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ సరసన నిలిచిన బాబర్ ఆజమ్..
  • IFS Transfers : అటవీ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ
  • AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
  • Pooja Hegde ప్రేమలో పడిందా.? ఆ బాలీవుడ్ హీరోతో రిలేషన్.!

హార్దిక్ పాండ్యా ఇచ్చిన సమాచారం ప్రకారం.. రోహిత్ శర్మ ఇంకా 2-3 మ్యాచ్‌లకు దూరంగా ఉండే అవకాశం ఉంది. దీంతో మే 2న చెన్నై సూపర్ కింగ్స్ తో చెపాక్‌లో జరిగే కీలక మ్యాచ్‌ను కూడా అతను మిస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మే 4న లక్నో సూపర్ జెయింట్స్ పై జరిగే మ్యాచ్‌లో కూడా రోహిత్ ఆడే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

🚨 TOSS 🚨@mumbaiindians won the toss & chose to bat first against @SunRisers in Wankhede!

Updates ▶️ https://t.co/ypWTkEr2Rc#TATAIPL | #KhelBindaas | #MIvSRH pic.twitter.com/5JNhDPJD96

— IndianPremierLeague (@IPL) April 29, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hardik Pandya
  • mi vs srh
  • rohit sharma
  • Rohit Sharma hamstring injury
  • Rohit Sharma injury update

తాజావార్తలు

  • Rohit Sharma గాయంపై కీలక అప్డేట్.. కెప్టెన్ Hardik Pandya ఏమన్నాడంటే.!

  • Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?

  • Babar Azam: ఒక్క సెంచరీతో.. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ సరసన నిలిచిన బాబర్ ఆజమ్..

  • IFS Transfers : అటవీ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

  • AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions