ROBINHOOD : ‘రాబిన్ హుడ్ ‘ లో లేడీ బాస్ ఎవరో తెలిసిపోయింది.. గ్లింప్స్ అదిరిపోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో నితిన్ సరికొత్త కథతో రాబోతున్న సినిమా రాబిన్ హుడ్.. గత రెండేళ్లుగా నితిన్ ఖాతాలో హిట్ సినిమా పడలేదు.. దాంతో కాస్త జాగ్రత్తగా కథను ఎంపిక చేసుకొని దిగుతున్నాడు.. భీష్మా డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది.. ఈ సినిమా నుంచి తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చేసింది.. హీరోయిన్ ఎవరో మేకర్స్ రివిల్ చేశారు..
ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తుండగా…. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు వస్తున్న రాబిన్ హుడ్ సినిమా కూడా హిట్ అవుతుందని నితిన్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు..
Also Read
ఇదిలా ఉండగా.. ఈ సినిమా హీరోయిన్ ను అనౌన్స్ చెయ్యకుండా సస్పెన్స్ గా ఉంచారు.. తాజాగా పోస్టర్ తో హీరోయిన్ ఎవరనే దాని పై క్లారిటీ ఇచ్చారు.. మొదట ఈ సినిమాకు హీరోయిన్ గా రష్మికను అనుకున్నారట.. రష్మిక డేట్స్ కుదరకపోవడంతో ఆ ప్రాజెక్టు నుంచి రష్మిక తప్పకుందట. ఆ తర్వాత ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల పేరు వినిపించింది. దానికి తగినట్టుగానే ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను అనౌన్స్ చేస్తూ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. డిసెంబర్ 20 సినిమాను రిలీజ్ చెయ్యనున్నారు..
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!