Rithu Chowdary : మత్తెక్కించే పోజులతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీతూ చౌదరి ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.జబర్దస్త్ కామెడీ షో తో బాగా పాపులారిటీ తెచ్చుకుంది..ఈ జబర్దస్త్ షో తో ఈమె బాగా ఫేమస్ అయింది.జబర్దస్త్ షో తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా తనదైన కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసింది రీతూ చౌదరీ.అలాగే కామెడీ తో పాటు తన గ్లామరస్ లుక్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది రీతూ చౌదరి.ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను మరియు వీడియోలను కూడా షేర్ చేస్తూ అందరిని బాగా అలరిస్తుంది పొట్టి బట్టలతో హాట్ హాట్ షో చేస్తూ రెచ్చగొడుతుంది.ఈ మధ్య తన అందాలు తెగ ఎక్స్‌పోజ్ చేస్తూ పిచ్చెక్కిస్తుంది.. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ గా మారాయి.
తన అందాల ప్రదర్శన డోస్ కూడా పెంచుతుంది.ఈ ఓవర్ డోస్ హాట్ షో చూసి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. హాట్ హాట్ కామెంట్లు కూడా పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ అయితే తెగ వైరల్ అవుతున్నాయి.ఈమె కొన్ని సీరియల్స్ అలాగే వెండితెరపై పలు సినిమాలలో కూడా చేసింది రీతూ.అక్కడ అంత పాపులారిటీ అయితే రాలేదు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాలకు సెపెరేట్ ఫ్యాన్ బేస్ కూడా నడుస్తోంది. ఎప్పటికప్పుడు గ్లామర్ ట్రీట్ ను అందిస్తూ సెగలు పుట్టిస్తోంది ఈ బ్యూటీ.దీంతో కొంతకాలంగా సోషల్ మీడియాలో కూడా రీతూ ఫ్యాన్ ఫాలోవర్స్ కూడా బాగా పెరుగుతూ వస్తున్నారు. అందుకు కారణం ఎప్పటికప్పుడు రీతూ పోస్ట్ చేసే హాట్ ఫొటోస్.తాజాగా బ్లాక్ టాప్, జీన్స్ ప్యాంట్ అదే విధంగా షార్ట్ లో రీతూ చౌదరి పరువాల విందు చేసింది.ఆమె ఘటైనా సొగసు కుర్రకారు మతి పోగొడుతుంది.వివిధ రకాల బ్యాగ్ లతో రీతూ కవ్వించే విధంగా నాభి, నడుము, అంతకి మించి హాట్ గా ఉన్న థైస్ చూపిస్తూ రెచ్చగొట్టింది..తన టెంప్టింగ్ స్ట్రక్చర్ చూసి నెటిజన్లు హాట్ గా కామెంట్స్ పెడుతున్నారు..
Also Read
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
- Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Modi-CM Vijay: ప్రధాని మోడీకి సీఎం విజయ్ లేఖ.. దేనికోసమంటే..!
- Siddaramaiah: "హిజాబ్"కు అనుమతి, "కాషాయ కండువాల"కు నో పర్మిషన్..
తాజావార్తలు
-
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
-
Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Work From Home ఇచ్చేందుకు కంపెనీలు సుముకంగాలేవా..?
-
Memu COPlam: కోడిపుంజు కోసం పోలీసుల వేట.. నవ్వుల విందుగా నాగబాబు ‘మేము ‘కాప్’లం’ ట్రైలర్!
-
Tech Layoffs 2026: టెక్ రంగంలో కలకలం.. రెండు వారాల్లోనే 25,000 మందికి ఉద్వాసన..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!