Rishabh Pant: మరో అంతర్జాతీయ అవార్డు రేసులో రిషబ్ పంత్
- ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డుకు నామినేట్ అయిన రిషబ్ పంత్.
- ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2025లో 'కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్' విభాగంలో నామినేట్.
- రెండు సంవత్సరాల క్రితం భయంకరమైన కారు ప్రమాదంకు గురైన రిషబ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant: రెండు సంవత్సరాల క్రితం భయంకరమైన కారు ప్రమాదం తర్వాత రిషబ్ పంత్ టీమిండియాకు తిరిగి వచ్చాడు. మృత్యువును ఓడించి క్రికెట్ మైదానంలోకి తిరిగి వచ్చిన భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్, ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2025లో ‘కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్’ (Laureus World Sports Awards) విభాగంలో నామినేట్ అయ్యాడు.
Read Also: Rashmika: కర్ణాటక ఎక్కడుందో తెలియదా? రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాలి!
Also Read
డిసెంబర్ 2022లో పంత్ ఒక భయంకరమైన కారు ప్రమాదంలో చిక్కుకున్న పంత్, ఆ తర్వాత అతని దృఢ సంకల్పం, కఠోర శ్రమ కారణంగా.. అతను గత సంవత్సరం ఐపీఎల్ ద్వారా మైదానంలోకి తిరిగి వచ్చాడు. బ్రెజిలియన్ జిమ్నాస్ట్ రెబెక్కా ఆండ్రేడ్ కూడా ఈ విభాగంలో నామినేట్ అయ్యారు. ఆమె లిగమెంట్ గాయం నుండి తిరిగి వచ్చి పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకుంది. ఇతర పోటీదారుల విషయానికి వస్తే.. స్విట్జర్లాండ్‌కు చెందిన 33 ఏళ్ల స్కీ రేసర్ లారా గట్ బెర్హామి, ఆస్ట్రేలియాకు చెందిన ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్ స్విమ్మర్ అరియార్నే టిటామాషెవ్ లు ఈ లిస్ట్ లో స్థానం సంపాదించారు. విజేతను ఏప్రిల్ 21న ప్రకటిస్తారు.
Read Also: Rashmika: కర్ణాటక ఎక్కడుందో తెలియదా? రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాలి!
డిసెంబర్ 30, 2022న పంత్ ఒక ఘోర కారు ప్రమాదానికి గురై.. ఆ తర్వాత గాయం నుంచి కోలుకున్న తర్వాత, 27 ఏళ్ల పంత్ గత ఏడాది ముల్లాన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అప్పటి ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున మొత్తం 629 రోజుల తర్వాత మైదానంలోకి దిగాడు. ఆ తర్వాత పంత్ టెస్ట్ క్రికెట్లోకి కూడా విజయవంతమైన పునరాగమనం చేశాడు. కారు ప్రమాదం తర్వాత తన మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై సెంచరీ చేశాడు. ఇప్పుడు పంత్ రాబోయే ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు బాధ్యత వహించనున్నాడు.
తాజావార్తలు
-
US-Iran Tensions: “ఆ ఒప్పందం కేవలం ఊహాగానమే”.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఇరాన్!
-
AUS vs BAN: మ్యాచ్ పోయే.. సిరీస్ పోయే.! ఆసీస్ పని అయిపోయిందా.?
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!