Rishabh Pant: ధోనీ రికార్డును సమం చేసిన టీమిండియా వికెట్ కీపర్..
- భారత డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ మరో అరుదైన ఘనత
- బంగ్లాతో జరుగుతున్న మ్యాచ్‌లో శతకం సాధించిన పంత్
- ఎంఎస్ ధోనీ రికార్డును సమం చేసిన పంత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన తొలి టెస్టులో భారత డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ మరో అరుదైన ఘనత సాధించాడు. 638 రోజుల తర్వాత అంటే.. అంటే 21 నెలల తర్వాత టెస్ట్ క్రికెట్లో రీ ఎంట్రీ ఇచ్చిన పంత్.. బంగ్లాతో జరుగుతున్న మ్యాచ్‌లో శతకంతో దుమ్ము రేపాడు. భారత్ తరఫున రెండో ఇన్నింగ్స్‌లో 128 బంతుల్లో 109 పరుగులు చేసిన పంత్.. భారత్ తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా నిలిచాడు. దీంతో.. మాజీ కెప్టెన్, దిగ్గజం ఎంఎస్ ధోనీ రికార్డును పంత్ ఇప్పుడు సమం చేశాడు. 90 టెస్టుల్లో ధోనీ ఇప్పటివరకూ ఆరు టెస్టు సెంచరీలు చేయగా.. పంత్ కేవలం 34వ మ్యాచ్‌లోనే ఆరో సెంచరీలు చేశాడు. మరో టెస్టు సెంచరీ చేస్తే పంత్, ధోనీ రికార్డ్‌ను బ్రేక్ చేస్తాడు. ఈ ఇద్దరి తర్వాత.. మూడు టెస్టు సెంచరీలు సాధించిన వృద్ధిమాన్ సాహా మూడో స్థానంలో ఉన్నాడు.
Read Also: IND vs BAN: మూడో రోజు ముగిసిన ఆట.. విజయం ముంగిట భారత్
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
డబ్ల్యూటీసీలో నెంబర్ వన్:
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్ల జాబితాలో పంత్ రారాజుగా నిలిచాడు. పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్, బంగ్లాదేశ్‌కు చెందిన లిటన్ దాస్‌లను ఓడించి నంబర్‌వన్‌గా నిలిచాడు. ఇద్దరూ సంయుక్తంగా రెండో స్థానానికి పడిపోయారు. డబ్ల్యూటీసీలో వీరిద్దరి ఖాతాలో ఒక్కో సెంచరీ ఉంది. కాగా.. పంత్ నాలుగు సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డి కాక్ (2) మూడో స్థానంలో ఉన్నాడు.
తాజావార్తలు
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి