Rishabh Pant: ఏంటి పంత్.. నీలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా.. ఇక ప్రత్యర్థులకు దబిడి దిబిడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2024లో జట్టు విజయాలతో పాటు బ్యాట్స్‌మెన్‌గా పంత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను ఆడిన 12 గేమ్ లలో 413 పరుగులను 156 స్ట్రైక్ రేటుతో సాధించాడు. రిషబ్ పంత్ ఇన్నింగ్స్ ముగిసే వరకు ఉండి తన జట్టుకు భారీ పరుగులు అందించడానికి ప్రయత్నిస్తున్నాడు. గాయం నుంచి తిరిగి వచ్చిన డీసీ కెప్టెన్.. డిఫెన్స్ లోనే కాకుండా అటాక్ లోనూ అద్భుతంగా రాణించాడు. అతను వికెట్ వెనుకల కూడా స్టంపింగ్స్, రనౌట్స్‌తో ఆకట్టుకున్నాడు. అలాంటోడు ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తాడు. ఇక ఇందుకు సంబంధించి గురించి చూద్దాం..
Also Read: Double iSmart Update: ‘డబుల్ ఇస్మార్ట్’.. ఈసారి ఇస్మార్ట్ మ్యాడ్‌నెస్!
Also Read
ఇక పంత్ బ్యాట్ పట్టుకున్నాడా.. బౌలర్ ఎవరనేది అనవసరం., పిచ్చకొట్టుడు కొట్టడం అతడికి అలవాటుగా మారింది. అలంటి వ్యక్తి ఇప్పుడు బౌలర్ అవతార్ పొందాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆదివారం తమ తదుపరి గేమ్‌లో ఆర్సీబీ తో తలపడుతుంది. కాగా, ఆ జట్టు ఆటగాళ్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇకపోతే పంత్ కూడా ఈ నెట్స్ లో చెమటలు చిందించాడు. ఇకపోతే సరదాగా.. అతను మాజీ భారత ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పర్సన్ పాత్రను పోషించాడు. అచ్చం పఠాన్ బౌలింగ్ యాక్షన్ ని దింపేసాడు.
Also Read: Gautam Gambhir: అలాంటి ఓనర్ ఉండటం నా అదృష్టం: గంభీర్
బౌలింగ్ చేస్తున్నప్పుడు పఠాన్ జంప్ చేసినట్లే, పంత్ కూడా పైకి జంప్ చేసి తన ఎడమ చేతిని ముందుకు కదిలిస్తూ బౌలింగ్ చేశాడు. అతని ముఖ ఎక్స్‌ప్రెషన్‌ని కూడా అలాగే పోలి ఉండేలా చూసుకున్నాను. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు.. సరదా కోసం ఇలా చేశారా..? లేక మ్యాచ్ లో బౌలింగ్ చేసేందుకు ప్రాక్టీస్ చేస్తున్నాడు అన్నారు.
తాజావార్తలు
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!