Rinku Singh: మౌనం వీడిన రింకూ.. ప్రపంచకప్‌లో చోటు దక్కపోవడంపై రోహిత్ అలా అన్నాడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 17 వ సీజన్ ముగిసింది. ఈసారి విజేతగా కేకేఆర్ మూడోసారి టైటిల్ ను కైవసం చేసుకుంది. ఇక ఈ టోర్నమెంట్ లో కేకేఆర్ తరుపున బాగా పర్ఫర్మ్ చేసిన వారిలో టీమిండియా యువ సంచలనం రింకూ సింగ్ ఒకడు. ఇకపోతే ప్రస్తుతం భారీ ఫామ్‌లో ఉన్న ఈ ఆటగాడిని అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న పొట్టి ప్రపంచకప్ కు ఏమికా చేయలేదు బీసీసీఐ సెలక్షన్ కమిటీ.
Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’లో దీపికా పాత్ర అలా ఉండబోతుందా..?
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
ఇక పొట్టి ప్రపంచకప్ జట్టులో ఎంపిక కాకపోవడంపై రింకూ సింగ్ మొదటి సారి స్పందించాడు. ఈ విషయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏం చెప్పాడనే విషయాన్ని తాజాగా వెల్లడించాడు. ఈ ఐసీసీ మెగా ఈవెంట్ లో చోటు దక్కకపోవడం తనకు ఎంతో బాధ కలిగించిందన్నాడు. మనం ఎంత బాగా ఆడిన టీంలో ఎంపిక అవ్వకపోతే మాములుగా ఎవరైనా బాధపడతారు.. ఈ విషయంలో సెలక్టర్ల తప్పేం లేదని తెలిపాడు. ముఖ్యంగా జట్టు కాంబినేషన్ కారణంగానే తనకి జట్టులో చోటు దక్కలేదని తెలిపాడు.
Gold Price Today మగువలకు భారీ షాక్.. వరుసగా రెండోరోజు పెరిగిన బంగారం ధరలు!
ఇదే విషయం పై మొదట్లో తాను చాలా బాధపడ్డానని తెలుపుతూ.. మన చేతిలో లేని వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదని నిర్ణయించుకుంట్లు తెలిపాడు. జీవితంలో ఏం విషయం జరిగినా అంతా మన మంచికే అనుకున్నట్లుగా తెలిపాడు. ఇది ఇలా ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ తనకి ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా సెలక్షన్స్ గురించి ఎక్కువగా ఆలోచించద్దని సూచిస్తూ.. నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపొద్దని., అందుకోసం పెద్దగా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెప్పినట్లు తెలిపాడు.
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!