Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl Riley Meredith Named Jhye Richardsons Replacement At Mumbai Indians

IPL 2023: ముంబై ఇండియన్స్ జట్టులోకి మరో స్టార్ బౌలర్..

Published Date :April 7, 2023 , 10:50 am
By NTV WebDesk
IPL 2023: ముంబై ఇండియన్స్ జట్టులోకి మరో స్టార్ బౌలర్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ కు ముందు ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జో రిచర్డ్ సన్ గాయం కారణంగా టోర్నీకి దూరమైయ్యాడు. గత కొంత కాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్న రిచర్డ్ సన్.. పూర్తి ఫిట్ నెస్ సాధించకపోవడంతో ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఇక ఈ ఏడాది సీజన్ కు దూరమైన రిచర్డ్ స్థానంలో మరో ఆసీస్ పేసర్ రిలే మెరెడిత్ ను ముంబై ఇండియన్స్ భర్తీ చేసింది. కనీస ధర రూ. 1.5 కోట్ల మెరెడిత్ తో ముంబై టీమ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆస్ట్రేలియా తరపున కేవలం 5 టీ20 మ్యాచ్ లు ఆడిన మెరెడిత్.. 8 వికెట్లు పడగొట్టాడు. అందులో ఒక మూడు వికెట్లు హాల్ కూడా ఉంది. ఇక అతగికి ఐపీఎల్ లో ఆడిన అనుభవం కూడా ఉంది. మెరిడిత్ 2021లో ముంబై ఇండియన్స్ తరపున అరంగేట్రం చేశాడు.

Also Read : Ab De Villers: కొన్ని సంవత్సరాలలో భారత కెప్టెన్‌గా సంజు శాంసన్: ఏబీ డివిలియర్స్

Ipl Ad

గత రెండు సీజన్ ల పాటు ముంబైకే ప్రాతినిథ్యం వహించిన అతగిని.. ఐపీఎల్ 2023 సీజన్ కు ముందు ఆ ఫ్రాంఛైజీ విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. ఇక ఐపీఎల్ లో 13 మ్యాచ్ ల్లో మెరెడిత్ 12 వికెట్లు పడగొట్టాడు. ఇక ముంబూ ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 8న చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది.

Also Read : Ab De Villers: కొన్ని సంవత్సరాలలో భారత కెప్టెన్‌గా సంజు శాంసన్: ఏబీ డివిలియర్స్

అయితే మెరెడిత్ 140 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో దూసుకుపోగలడు, IPL 2022లో ముంబై తరపున ఎనిమిది ఆటలు ఆడాడు, IPL 2021లో పంజాబ్ తరపున నాలుగు స్కాల్ప్‌లు తీసుకున్న తర్వాత జట్టుతో తన తొలి సీజన్‌లో ఎనిమిది వికెట్లు తీశాడు. మెరెడిత్ ఇప్పుడు వాంఖడే స్టేడియంలో శనివారం నాడు నాలుగు సార్లు IPL విజేత చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై యొక్క మ్యాచ్‌కు ముందు జట్టులో చేరనున్నాడు. ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2023 ప్రారంభ మ్యాచ్‌లో ముంబై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. టోర్నమెంట్‌లో ముంబై తన ఓపెనింగ్ గేమ్‌లో వరుసగా 11వ సారి ఓటమిని నమోదు చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CSK
  • Jhye Richardsons
  • mumbai indians
  • RCB
  • Riley Meredith

తాజావార్తలు

  • Delhi Rain: ఢిల్లీలో వర్షం.. పలు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్

  • Sharwanand : ‘రాజశేఖర్ గారిని చూస్తే అసూయగా ఉంది..’ శర్వానంద్ వైరల్ కామెంట్స్!

  • Nitish Kumar Reddy: “సారీ సార్.. మా బౌలింగ్ చాలా స్ట్రాంగ్”.. విమర్శకులకు నితీష్‌రెడ్డి అదిరిపోయే కౌంటర్..

  • PBKS vs CSK: టాప్ లేపిన పంజాబ్ కింగ్స్.. వరుస ఓటములతో డీలా పడ్డ చెన్నై..!

  • Abhishek Bachchan: ఐశ్వర్యతో విడాకుల పుకార్లకు అభిషేక్ బచ్చన్ చెక్..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions