Ola, Uber, Rapido Strike: ఓలా, ఉబర్, ర్యాపిడో వినియోగదారులకు షాక్.. రేపు దేశవ్యాప్తంగా బంద్
- ఓలా, ఉబర్, ర్యాపిడో వినియోగదారులకు షాక్..
- రేపు దేశవ్యాప్తంగా రైడ్-హైలింగ్ డ్రైవర్ల సమ్మె..
- ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్ల దేశవ్యాప్త సమ్మె..
- రేపు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సమ్మె..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ola, Uber, Rapido Strike: ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్రముఖ రైడ్-హైలింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించే కస్టమర్లకు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. రేపు ( ఫిబ్రవరి 7న) రైడ్-హైలింగ్ ప్లాట్‌ఫామ్‌లకు చెందిన డ్రైవర్లు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఛార్జీల విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ సమ్మె చేపట్టినట్లు డ్రైవర్స్ సంఘాలు వెల్లడించాయి. ఈ సమ్మె రేపు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది. ఈ సమయంలో రైడ్-హైలింగ్ సేవలు అందుబాటులో ఉండకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కునే ఛాన్స్ ఉంది.
Read Also: PM Modi: లక్ష్యాలెప్పుడూ సులభంగా ఉండకూడదు.. ‘పరీక్షా పే చర్చ’’లో మోడీ సూచన
Also Read
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
అయితే, కనీస బేస్ ఛార్జీలు ఖరారు చేయడం, వేతనాల్లో పారదర్శకత, పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఆదాయం కల్పించడం లాంటి డిమాండ్లతో డ్రైవర్లు ఈ సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మె నేపథ్యంలో రేపు రైడ్-హైలింగ్ సేవలకు అంతరాయం కలగనుంది. తక్షణమే కనీస ఛార్జీలను ప్రకటించడం, వేతనాల్లో పారదర్శకత, అనవసర ఐడీ బ్లాక్‌లు నిలిపివేయడం, భద్రతా బీమా వంటి రక్షణలు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. డ్రైవర్ల ఆర్థిక ఒత్తిళ్లు, పని పరిస్థితులపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడమే లక్ష్యంగా ఈ దేశవ్యాప్త సమ్మె చేస్తున్నట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!