Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Ricky Ponting Feels Joe Root Breaks Sachin Tendulkars Most Runs Record In Test Cricket

Ricky Ponting: కోహ్లీ కాదు.. సచిన్‌ ప్రపంచ రికార్డు అతడే బద్దలు కొడతాడు: పాంటింగ్‌

Published Date :August 16, 2024 , 2:47 pm
By Sampath Kumar
  • టెస్టుల్లో సచిన్‌ ప్రపంచ రికార్డు
  • అంతర్జాతీయ క్రికెట్‌లో 100 శతకాలు
  • అతడే బద్దలు కొడతాడు
Ricky Ponting: కోహ్లీ కాదు.. సచిన్‌ ప్రపంచ రికార్డు అతడే బద్దలు కొడతాడు: పాంటింగ్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ricky Ponting Heap Praise on Joe Root: క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండ్యూలర్ ప్రపంచ రికార్డును ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ మాత్రమే బద్దలు కొడతాడు అని ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్‌ పేర్కొన్నాడు. టెస్టుల్లో సచిన్‌ అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టగల సత్తా రూట్‌కు మాత్రమే ఉందని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 శతకాలు సాధించిన ఏకైక బ్యాటర్‌ సచిన్‌ మాత్రమే. టెస్టుల్లో 15921, వన్డేల్లో 18426 పరుగులతో ఓవరాల్‌గా రెండు ఫార్మాట్లలోనూ టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. సచిన్‌ సెంచరీల రికార్డుకు చేరువగా విరాట్ కోహ్లీ మాత్రమే ఉన్నాడు. అయితే టెస్టుల్లో 8848 పరుగులు మాత్రమే చేశాడు. రూట్ మాత్రం 13,906 పరుగులు బాదాడు.

తాజాగా రికీ పాంటింగ్‌ మాట్లాడుతూ… ‘మరో నాలుగేళ్ల పాటు జో రూట్‌ టెస్టుల్లో కొనసాగితే కచ్చితంగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొడతాడు. ఇంగ్లండ్‌ జట్టు ఏడాదికి ఎన్ని టెస్టు మ్యాచ్‌లు ఆడుతుందన్న అంశం మీద అతడి రన్స్ ఆధారపడి ఉంటాయి. ఏడాదికి కనీసం 14 మ్యాచ్‌లు ఉండి.. సంవత్సరానికి 800-1000 పరుగుల చొప్పున సాధిస్తే సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేయడం రూట్‌కు సాధ్యమే.33 ఏళ్ల రూట్.. 37 ఏళ్ల వయసులోనూ పరుగుల దాహంతో ఉంటేనే ఇది సాధ్యం. నాలుగేళ్ల క్రితం కనీసం యాభై పరుగుల మార్కు అందుకోవడానికి కష్టాలు పడ్డ రూట్‌.. ఇప్పుడు శైలిని మార్చేశాడు. మరో నాలుగేళ్ల పాటు ఇలాగే ఆడితే కచ్చితంగా టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలుస్తాడు’ అని అన్నాడు.

Also Read: IND vs BAN: ఎన్ని ట్రోఫీలు ఆడినా.. నాకు తుది జట్టులో స్థానం కష్టమే: సర్ఫరాజ్‌ ఖాన్

సచిన్‌ తర్వాతి స్థానంలో రికీ పాంటింగ్‌ (13,378) ఉన్నాడు. దక్షిణాఫ్రికా లెజెండ్‌ జాక్వెస్‌ కలిస్‌ (13,289), టీమిండియా దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ (13,288), ఇంగ్లండ్‌ మాజీ సారథి అలిస్టర్‌ కుక్‌ (12,472), శ్రీలంక లెజెండరీ వికెట్‌ కీపర్‌ కుమార సంగక్కర (12, 400) వరుసగా ఉన్నారు. ఏడో స్థానంలో జో రూట్‌ (12,027) ఉన్నాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • joe root
  • Ricky Ponting
  • Ricky Ponting on Joe Root
  • Sachin Tendulkar
  • Sachin Tendulkar Joe Root

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions