Richard rishi : కూతురు వయసున్న హీరోయిన్ తో నటుడు ప్రేమాయణం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిచర్డ్ రిషి పేరు చాలా మందికి తెలిసి ఉండదు.. ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ సినిమా చూసిన వాళ్లకు హీరో రిచర్డ్ రిషి గుర్తుండే ఉంటాడు.. ఈయన హీరోయిన్ షాలీని సొంత తమ్ముడు.. తమిళ స్టార్ హీరో అజిత్ కు స్వయానా బావమరిది.. ఇక రిషి చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించారు.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఆయన సినిమాలు చేశారు. తెలుగులో చివరగా ‘ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి’ సినిమాలో కనిపించారు.ఆ తర్వాత తమిళ సినిమాలకు పరిమితం అయ్యారు. తమిళంలో కూడా ప్రస్తుతం తక్కువ సినిమాలు చేస్తూ ఉన్నారు…
Also Read
ఇకపోతే ఈయన గురించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..హీరోయిన్ యషికతో దిగిన ఓ ఫొటోలను షేర్ చేశారు. ఓ ఫొటోలో యషిక, రిచర్డ్ బుగ్గపై ముద్దు పెడుతూ ఉంది.. అంత క్లోజ్‌గా ఎందుకు ఉన్నారని, వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఏదో నడుస్తుందనే పూకార్లు షికార్లు చేస్తున్నాయి..వీరి రిలేషన్ చర్చనీయాంశంగా కూడా మారింది. ఎందుకంటే.. రిచర్డ్ రిషి వయసు 45 సంవత్సరాలు. ఇక, యషిక వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. ఇద్దరి మధ్యా దాదాపు 22 ఏళ్ల వయసు తేడా ఉంది. ఈ నేపథ్యంలోనే రిచర్డ్‌పై విమర్శలు మొదలైయ్యాయి..
కూతురు వయసున్న అమ్మాయితో ప్రేమలో ఉన్నావా.. అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు..అయితే, అసలు వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారా? లేక వీరిద్దరి మధ్యా ఉన్నది స్నేహం మాత్రమేనా అన్న విషయాలపై ఎలాంటి క్లారిటీ లేదు. యషిక కానీ, రిచర్డ్ కానీ, దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.. మరి ఈ విషయంపై వీళ్ళు స్పందించి ఏ విషయమో చెబితే కానీ అసలు నిజమేంటో తెలియదు.. ఏదిఏమైనా వీరి క్లోజ్ ఫోటోలు మాత్రం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి..
తాజావార్తలు
-
Shavukaru Janaki : వెండితెర ‘షావుకారు’ జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
-
Earthquakes: ఒక భూకంపం మరో భూకంపాన్ని ప్రేరేపిస్తుందా? ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనల వెనుక అసలు కారణం ఇదే..!
-
Vizag Job Fraud: విశాఖలో కిలాడీ లేడీ.. నిరుద్యోగులకు కుచ్చుటోపీ!
-
Arjun Reedy Ice Scene: ‘ఐస్ వేసుకునే సీన్’ రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
-
Spirit: ‘స్పిరిట్’లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!