RGV : టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై ఆర్జీవీ వ్యంగ్యాస్త్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇటీవల ఆర్జీవీపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై ఆర్జీవీ ఘాటుగానే స్పందించారు. ఈ మేరకు ఓ ఆడియోను ఆర్జీవీ విడుదల చేశారు. ఆ ఆడియోలో ‘గుమ్మడి కాయ దొంగ అంటే భుజాలు తడిముకున్నట్టు బ్యాచ్ అంత ఎందుకు హైరానా పడుటం నాకు అర్ధం కావడం లేదు. ముద్దు గా బొద్దుగా రసగుల్లా లాగా వుంటాడు పటాభి. ఒరేయ్ రసగుల్లా… నేను జగన్ గారిని కలిసానా??..ఎందుకు కలిశాను ఏమి తెలియకుండా ఎలా మాట్లాడతావు. నేను బాడ్ డైరెక్టర్, బాడ్ సినిమా తీస్తాను అని నువ్వు అనుకున్నప్పుడు హ్యాపీ గా వుండాలి కానీ టెన్షన్ ఎందుకు ఫీలవుతావు ఎందుకమ్మా… నువ్వు అంత హైరానా పడితే నికు షుగర్ బీపీ వచ్చి చస్తావ్.. రసగుల్లా. రసగుల్లా లా వుండాలి కానీ మిరపకాయ లాగా వుండకూడదు.
Also Read : Andaru Bagundali Andulo Nenundali Telugu Review : అందరూ బాగుండాలి అందులో నేనుండాలి!
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
నీ మీద కోపం లేదు కానీ జాలి కలుగుతుంది. నేను ఒక మనిషి పేరు కానీ సబ్జెక్ట్ ఎంటి అని కానీ చెప్పనప్పుడు నీకు నువ్వే ఊహించుకొని నువ్వు భయపడి పోయి మీ పార్టీ వాళ్ళను భయ పెడుతున్నావు. నేను మీకు సలహా ఇచ్చే అవసరం లేదు. నాకు స్వీట్స్ అంటే ఇష్టం నువ్వు నాకు నచ్చావు. రసగుల్లా తరువాత నీ అంత ముద్దుగా బొద్దుగా వున్న పదార్థాన్ని నేను చూడలేదు. ఇలా పేలుతా వుంటే బీపీ వచ్చి హార్ట్ ఎటాక్ తో చస్తావు.. నీ అవసరం ఎవరికి లేకపోయినా మీ ఇంట్లో వాళ్ళకి వుందని అనుకుంటున్నాను. రసగుల్లా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా’ అని ఉంది. అయితే.. ఇటీవల సీఎం జగన్‌ను కలిసిన ఆర్జీవీ.. రెండు సినిమాలను ప్రకటించారు. వ్యూహం, శపథం పేరుతో ఈ సినిమాలను తెరకెక్కించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ ఒక ఫ్లాప్ డైరెక్టర్ అని, అలాంటి వ్యక్తినిపక్కన పెట్టుకుని సినిమా తీయించుకుని ఓట్లు సంపాదించుకోవాలనుకునే పరిస్థితికి జగన్ దిగజారరని విమర్శించారు టీడీపీ నేత పట్టాభి. నేడు సినీ ఫీల్డ్‌లో వర్మ వర్మ పరిస్థితి ఏంటో.. రేపు పొలిటికల్ ఫీల్డ్ లో జగన్ పరిస్థితి అదే అన్నారు పట్టాభి. దీంతో పట్టాభి వ్యాఖ్యలపై ఆర్జీవీ పై విధంగా స్పందించారు.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!