సిద్దిపేట మాజీ కలెక్టర్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణ వ్యతిరేకులకు పదవులు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట రామిరెడ్డిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత వివాదాస్పద వ్యక్తి వెంకట్ రామ్ రెడ్డిఅని… కేసీఆర్ కి ఈయన ప్రీతి పాత్రుడని మండిపడ్డారు. రెవెన్యూ శాఖ మంత్రిగా నియమించే అవకాశం ఉందని… రెవెన్యూ ఆదాయం కొల్లగొట్టేందుకు కేసీఆర్… వెంకట్ రామ్ రెడ్డి తో కలిసి ప్లాన్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు కుప్పం నియోజక వర్గ అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి వెంకట్ రామ్ రెడ్డి అని మండిపడ్డారు. తెలంగాణ వ్యతిరేకులకు పదవులు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు.
చంద్రబాబుకి వెంకట్ రామ్ రెడ్డి అత్యంత సన్నిహితుడని…వైఎస్సార్ హయాంలో అవుటర్ రింగ్ నిర్మాణంలో అవక తవకలకు పాల్పడ్డాడని నిప్పులు చెరిగారు. వైఎస్సార్ ను ప్రసన్నం చేసుకొని విచారణ నుంచి తప్పించుకున్నాడని… రోశయ్యను ప్రసన్నం చేసుకొని ఐఏఎస్ అవతారం ఎత్తాడని ఫైర్ అయ్యారు. చిత్తూరు తాగునీటి పథకం కింద భారీ ఎత్తున కమీషన్లు ముట్టాయని వెంకట్రామిరెడ్డిపై ఆరోపణలు చేశారు. కరుడు గట్టిన సమైక్య వాదులకు ప్రీతి పాత్రులు గా ఉన్న వ్యక్తులకు ఎలా పదవులు ఇచ్చారని… తెలంగాణ త్యాగాల పట్ల కేసీఆర్ కి గౌరవం లేదని ఆగ్రహించారు. ఇప్పటి మంత్రి హరీష్ రావు గతంలో వెంకట్ రామ్ రెడ్డి పై పిర్యాదు చేశాడని గుర్తు చేశారు. చిత్తూరు తాగునీటి పథకం లో అవినీతి జరుగుతుందని వెంకట్ రామ్ రెడ్డిపై హరీష్ రావు పిర్యాదు చేశారన్నారు.
ముఖ్యమంత్రులను మెప్పించడం వెంకట్రామిరెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు.
Also Read
- Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
- iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
- Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
- Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే "బీరకాయ రోటి పచ్చడి" చేసేయండిలా..!
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
D56 : నాగవంశీ – ధనుష్ – తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు
-
Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
-
CEC Gyanesh Kumar SIR Row: సుప్రీంకోర్టుకు SIR వివాదం.. CEC జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్ దాఖలు
ట్రెండింగ్
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!