Minister Dharmana Prasada Rao: టైటిలింగ్ యాక్ట్ చట్టం ఇంకా అమలు చేయలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revenue Minister Dharmana Prasada Rao: టైటిలింగ్ యాక్ట్ చట్టం ఇంకా అమలు చేయలేదని.. ఈ చట్టంపై అడ్వకేట్స్ కొన్ని అభ్యంతరాలు చెబుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. రాష్ట్రంలో త్వరితగతిన రీ సర్వే పూర్తి అవుతుందని ఆయన ప్రకటించారు. ఇంకా రూల్స్ తయారు చేయలేదు , అసెంబ్లీ చర్చించలేదని.. న్యాయవాదుల సలహాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆదరా బాదరాగా టైటిలింగ్ యాక్ట్‌ను ప్రభుత్వం అమలు చేయదన్నారు. దేశం మొత్తం చట్టం అమలు జరుగుతుందని.. సరైన టైటిల్ లేఖ పోతే ధనవంతుల చేతికి బీదల భూములు వెళ్లిపోతున్నాయన్నారు. అభ్యంతరం వ్యక్తం చేస్తున్న న్యాయవాదులు ముఖాముఖి మాట్లాడటానికి అభ్యంతరం లేదన్నారు. న్యాయవాదులు విధులకు హాజరు కావాలని కోరుతున్నామన్నారు. ఇల్లు పట్టా రిజిస్ట్రేషన్ కోసం సచిచాలయంకు వెళితే సరిపోతుందని.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంకు వెల్లాల్సిన పనిలేదన్నారు. పట్టా, అధార్ కార్డ్ తీసుకుని వెళ్తే పైసా ఖర్చు లేకుండా పనిచేస్తారని మంత్రి ధర్మాన వెల్లడించారు.
Read Also: GVL Narasimha Rao: ఉత్తరాంధ్రకు ఎంపీ జీవీఎల్ గుడ్‌న్యూస్.. రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం!
Also Read
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
- Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
ఇదిలా ఉండగా.. వంశధార ప్రాజెక్ట్ గురించి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. రెండు లక్షల ఎకరాలకు నీరందించేందుకు చెపట్టిన ప్రాజెక్ట్ వంశధార అని.. గొట్టావద్ద ఎత్తిపోతలతో వంశధార ఫేజ్-2 ద్వారా రిజర్వాయర్‌ను ఉపయోగించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఆప్ షో పనులు ప్రారంభం అయ్యాయన్నారు. ఒడిశాతో విభేదాలు అడ్డంకిగా ఉండటంతో ఒడిశా వెళ్లి కలిసి వివాదాలు తొలగించే ప్రయత్నం సీఎం జగన్ చేశారని మంత్రి తెలిపారు. ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుండటంతో సీఎం చొరవ తిసుకొని 180 కోట్ల ఎత్తిపొతల పథకం పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకున్నారన్నారు. ప్రాజెక్ట్ వెనుక రాజశేఖరరెడ్డి , జగన్మోహన్ రెడ్డి కృషి చేశారన్నారు.
తాజావార్తలు
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!