భూముల వేలంపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వ భూముల వేలంపై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ జాతి సంపద అమ్మకానికి పెడితే.. స్మశానం కోసం కూడా భూములు ఉండవని… భూముల అమ్మకం చేస్తే పెద్ద కంపెనీలు వస్తాయని…ఉద్యోగాలు వస్తాయని చెప్పారని తెలిపారు. గతంలో భూములు అమ్మినప్పుడు కేటీఆర్, హరీష్ ధర్నాలు చేసి నానా యాగీ చేశారని.. కానీ ఇప్పుడు విధానం మార్చుకున్నారన్నారని ఫైర్ అయ్యారు. టెండర్ లో కెసిఆర్ సొంత.. బినామీ సంస్థలు పాల్గొన్నాయని ఆరోపించారు.
read also : రేపటి నుండి తెలంగాణాలో థియేటర్లు తెరచుకుంటున్నాయి!
Also Read
- Seediri Appalaraju: కూటమి అభద్రతా భావానికి తప్పుడు కేసులే నిదర్శనం: సీదిరి అప్పలరాజు
- Bhopal: భోపాల్‌లో షాకింగ్ ఘటన.. భర్త నైట్ షిఫ్ట్‌కు వెళ్లాక ప్రియుడితో స్టాల్‌కు వెళ్లిన ఇల్లాలు.. ట్విస్ట్ ఏంటంటే..!
- Govt on Congress: ‘‘మెలోని’’పై కాంగ్రెస్ జోక్ వివాదం.. స్పందించిన విదేశాంగ శాఖ..
- CM Revanth Reddy : విద్యతోనే సామాజిక మార్పు, రాజ్యధికారం
కోకపేట భూముల్లో 3 వేల కోట్ల ఆదాయం రావాల్సింది… 2 వేల కోట్ల ఎలా వచ్చిందని ప్రశ్నించిన రేవంత్… రియల్ ఎస్టేట్ గురించి తనకు తెలుసు అన్నారు. 50 అంతస్థుల బిల్డింగుల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వబోతుందని ఫైర్ అయ్యారు. భూముల అమ్మకాల్లో అక్రమాలపై, తెలంగాణ పునర్విభజన బిల్లు అమలు కోసం పార్లమెంట్ లో పట్టు పడతామని పేర్కొన్నారు.
కృష్ణా జిల్లాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పై కూడా గళం విప్పుతమన్నారు. సీఎస్ పై 294 కోర్టు ధిక్కార నోటీసులు ఉన్నాయని… ఆయన ఐఏఎస్ ఉద్యోగం మానేసి… ప్రైవేట్ కంపెనీలో 8 ఏండ్లు ఉద్యోగం చేశారని తెలిపారు. 8 ఏండ్లు సర్వీస్ తీసేస్తే… ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉద్యోగం కూడా రాదని…కానీ అలాంటి వారిని సీఎస్ చేశారని మండిపడ్డారు. కోర్టులో సీఎస్ సోమేష్ కేసు ఫైల్ మిస్ అయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Seediri Appalaraju: కూటమి అభద్రతా భావానికి తప్పుడు కేసులే నిదర్శనం: సీదిరి అప్పలరాజు
-
Matangini Hazra: జనాలు మరిచిపోయిన దేశభక్తురాలు.. దేశం కోసం ప్రాణాలిచ్చిన ఈ వీర వనిత గురించి మీకు తెలుసా?
-
Bhopal: భోపాల్‌లో షాకింగ్ ఘటన.. భర్త నైట్ షిఫ్ట్‌కు వెళ్లాక ప్రియుడితో స్టాల్‌కు వెళ్లిన ఇల్లాలు.. ట్విస్ట్ ఏంటంటే..!
-
Govt on Congress: ‘‘మెలోని’’పై కాంగ్రెస్ జోక్ వివాదం.. స్పందించిన విదేశాంగ శాఖ..
-
Vijay Mallya: వేల కోట్లు ఎగగొట్టి పోయిన విజయ్ మాల్యా చుట్టూ మళ్లీ హాట్ టాపిక్.. ఎంత వసూలైంది? ఎంత మిగిలిందంటే?
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!