తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. నేటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే.. తెలంగాణలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో పాటు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వజ్రాయుధమైన మేనిఫెస్టోలను ఆయా పార్టీలు విడుదల చేస్తున్నాయి. అయితే.. తెలంగాణలో త్రిముఖ పోరు తప్పదా.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఈ సారి తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చి గద్దెన కూర్చోబెడుతారా..? చూడాలి మరీ.