Digital Arrest Scam: బాపట్లలో రిటైర్డ్ టీచర్ డిజిటల్ అరెస్ట్.. రూ.60 లక్షలు కాజేసిన కేటుగాళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Digital Arrest Scam: పోలీసులు ఎప్పటకప్పుడు డిజిటల్ అరెస్ట్ అనేది వట్టిదే.. అదంతా ఓ స్కామ్ అని ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తున్నా.. చాలా మంది ఇంకా కేటుగాళ్ల బారిన పడుతూనే ఉన్నారు.. డిజిటల్ అరెస్ట్ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు.. రిటైర్డ్ టీచర్ నుంచి 60 లక్షల రూపాయాలు వసూలు చేశారు. బాపట్ల జిల్లా అమృతలూరుకు చెందిన రిటైర్డ్ టీచర్ రామబ్రహ్మంకు కర్ణాటక, తెలంగాణ పోలీసులమని ఫోన్ చేశారు. మీ మొబైల్ నుంచి మహిళలకు అసభ్యకరమైన మెసేజులు వెళ్లాయని, హ్యూమన్ ట్రాఫికింగ్ కింద రెండు కేసులు నమోదయ్యాయని బెదిరించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసిన స్కాంలో నీ అకౌంట్ లో 75లక్షలు జమ అయ్యాయంటూ బెదిరించారు. కేసుల నుంచి బయటపడేస్తామని నమ్మించారన్నారు. తర్వాత విడతలవారీగా అరవై లక్షల రూపాయలు బదిలీ చేశామన్నారు. మళ్లీ డబ్బులు అడగడంతో స్నేహితుడికి విషయం చెబితే మోసపోయారని చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు బాధిత రిటైర్డ్ టీచర్..
Read Also: Jangaon District: ఆస్తి కోసం ఇద్దరు కుమారులను లేపేయడానికి తండ్రి మాస్టర్ ప్లాన్.. కట్‌చేస్తే..
Also Read
- Sai Krishna Case: సాయికృష్ణ కేసులో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- YS Jagan: 'నాన్న చూపిన మార్గమే నాకు స్ఫూర్తి'.. ఫాదర్స్ డే వేళ వైఎస్ జగన్ ఎమోషనల్ పోస్ట్..
- Tilak Varma: "నువ్వు అస్సలు తగ్గొద్దు".. శ్రీలంకతో ఫైనల్ ఫైట్‌కు ముందు వైభవ్‌కు తిలక్ ఫుల్ సపోర్ట్..
- Chittoor: 'ఆమె లేక నేను లేను'.. ప్రేమించిన అమ్మాయి సమాధి వద్దే ప్రియుడి ఆత్మహత్య..
తాజావార్తలు
-
Lenovo ThinkPad L13 Gen 7: లెనోవో థింక్‌ప్యాడ్ L13 జెన్ 7 ల్యాప్‌టాప్ విడుదల.. 16GB ర్యామ్, 2TB స్టోరేజ్
-
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Royal Enfield Flying Flea C6: రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6 ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు ప్రారంభం.. రేంజ్, ఫీచర్లు ఇవే!
-
YS Jagan: ‘నాన్న చూపిన మార్గమే నాకు స్ఫూర్తి’.. ఫాదర్స్ డే వేళ వైఎస్ జగన్ ఎమోషనల్ పోస్ట్..
-
Chennai Love Story : ‘చెన్నై లవ్ స్టోరీ’ నుంచి జిగితార సాంగ్ రిలీజ్.. మణిశర్మ మెలోడీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!