No Onion: ఘాటెక్కిన ఉల్లి ధర.. రెస్టారెంట్లలో ఉల్లిపాయలు లేవంటూ బోర్డులు..
- దాదాపు రెట్టింపు ధర పెరిగిన ఉల్లి.
- పలు రెస్టారెంట్స్ లో ఆపేసిన ఉల్లి వాడకం.
- నిర్వహణ కష్టమైతుందంటున్న నిర్వాహకులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో.., అనేక రెస్టారెంట్లు నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నందున వాటిని వంటలతో అందించడం కష్టంగా మారింది. నెల రోజుల క్రితం కిలో రూ. 20 – 30 (కేజీ) మధ్య ఉన్న రిటైల్ ఉల్లి ధరలు ప్రస్తుతం దాదాపు రెట్టింపు ధరతో కిలో రూ.40 నుంచి 50 మధ్య పలుకుతున్నాయి. దింతో హైదరాబాద్ లోని పలు రెస్టారెంట్ లలో ప్రస్తుతం ఉల్లిపాయలు బిర్యానీతో సహా అందించడం లేదని సమాచారం.
Darshan Son: బూతులు, అసభ్య కామెంట్లకు థాంక్స్.. దర్శన్ కొడుకు ఎమోషనల్
Also Read
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
- Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
- Delhi Alert: రెడ్‌ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
ఈ నేపథ్యంలో ఒక రెస్టారెంట్ లోపల గోడపై “ఉల్లిపాయలు లేవు” అని వినియోగదారులకు తెలియజేస్తూ వారికి సహకరించమని వ్రాతపూర్వక సందేశాన్ని ప్రదర్శించింది. ‘ఉల్లిపాయలు లేవు. దయచేసి మాకు సహకరించండి’ అని హైదరాబాద్ రెస్టారెంట్ లో ఉన్న పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సందర్బంగా ఉల్లి ధరలు ఇటీవలి కాలంలో మా నిర్వహణ బడ్జెట్‌ను పరిమితం చేస్తున్నాయని., ఇలాంటి విషయాల విషయంలో ప్రజలు చాలా సహకరిస్తారని., అలాగే ఉల్లికి సంబంధించిన కోర్సు అందుబాటులో లేకపోవడానికి గల కారణాలను కూడా వారు అర్థం చేసుకుంటారని ఓ రెస్టారెంట్ ఓనర్ తెలిపాడు.
Hyderabad: మూడేళ్లలో సైబరాబాద్ పరిధిలో ఐదు వేల కిలోల డ్రగ్స్ స్వాధీనం.. ధ్వంసం చేసిన అధికారులు
దేశంలోనే ఉల్లి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న మహారాష్ట్రలో కరువు పరిస్థితుల కారణంగా ఉత్పత్తిలో కొరత ఏర్పడినందున హైదరాబాద్‌లో ఈ ఉల్లి ధర పెరిగింది. అంతేకాకుండా, గత నెలలో బఫర్ స్టాక్ ను నిర్వహించడానికి నెమ్మదిగా ప్రభుత్వ సేకరణ వల్ల ఈ ఉల్లి ధర పెరుగుదలకు దారితీసింది.
తాజావార్తలు
-
AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్‌గా తమిళ సిరీస్!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Delhi Alert: రెడ్‌ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
ట్రెండింగ్
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!