Renuka Chowdhury : ధరణి పోర్టల్‌తో కేసీఆర్ భూములు కాజేసింది నిజం కాదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీ కాళేశ్వరం పర్యటన కేవలం రాజకీయ స్వలాభం కోసం కాదన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి మనిషిపై లక్ష కు పైగా అప్పు భారం వేసింది బీఆర్ఎస్ పార్టీ అని, దొంగ విత్తనాలు మూలంగా 8 మే మంది రైతు కుటుంబాల నాశనం ఐతే కేసీఆర్ నోరు మేధపని పరిస్థితి అని ఆయన వ్యాఖ్యానించారు. అధికార మదం తో విర్రవిగుతున్న కేసీఆర్ కి సవాల్ అని,
కౌలు రైతు ని మర్చిపోయింది ఈ ప్రభుత్వమన్నారు. కౌలు రైతులకు దృష్టి లో పెట్టుకుంది కాంగ్రెస్ అని ఆమె ఉద్ఘాటించారు. కాళేశ్వరం వల్ల బంగారం అంత కేసీఆర్ ఫామిలీ ఇంటికి చేరిందన్నారు రేణుకా చౌదరి. గతంలో తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ పక్కన పెట్టి గెలిస్తే రైతులకి కేసీఆర్ చేసింది ఏంటి? అని ఆమె ప్రశ్నించారు.
Also Read : CM KCR : మార్చి తర్వాత ఆసరా పింఛన్ 5 వేలు ఇస్తాం
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ధరణి పోర్టల్ తోకేసీఆర్ భూములు కాజేసింది నిజం కాదా.? మీపార్టీ నేతలు చేసిన దోపిడీ ప్రజలు గమనిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. క్వాలిటీ కంట్రోల్ ఏం అయింది కాళేశ్వరం విషయం లో అని ఆమె ప్రశ్నించారు. కాళేశ్వరం భవిష్యత్ ఏంటి…? పక్కన ఊరు ప్రజల గురించి ఆలోచించారా అని రేణుకా చౌదరి అన్నారు. పంటకు రేట్లు ఆడిగితే జైలు శిక్షలు ..నాలల్లో నీళ్లు రాని పరిస్థితి అని, నిజమైన కంఠం మొగహకుడదు అని కాంగ్రెస్ గొంతు నొక్కి ప్రయత్నాలు చేసింది బీఆర్ఎస్ అని ఆమె అన్నారు. ఎందుకు ధరణి పోర్టల్ పనిచేయటం లేదు.. సామాన్యుడికి మేలు జరిగిందా పోర్టల్ వల్ల అని, కేజీ టూ పీజీ అన్నారు.. బీఆర్ఎస్ నేతలు చదువుకుంటే బాగుండేదని రేణుకా చౌదరి సెటైర్ వేశారు. కాళేశ్వరం ఫెయిల్యూర్ అని ఒప్పుకొని చెంపలు వెసుకో కేసీఆర్ అని రేణుకా చౌదరి అన్నారు.
Also Read : 12th Fail Movie Review: బాలీవుడ్లో దుమ్మురేపిన 12త్ ఫెయిల్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
తాజావార్తలు
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!