Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Redmi Note 14 Series Launch Redmi Note 14 And Redmi Note 14 Pro Price And Specs In India

Redmi Note 14 Launch: రెడ్‌మీ నోట్‌ 14 సిరీస్ వచ్చేస్తోంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

Published Date :November 20, 2024 , 1:22 pm
By Sampath Kumar
  • షావోమీ నుంచి 14 సిరీస్
  • డిసెంబర్ చివరలో లాంచ్
  • జనవరి 10-15 మధ్య అమ్మకాలు
Redmi Note 14 Launch: రెడ్‌మీ నోట్‌ 14 సిరీస్ వచ్చేస్తోంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘షావోమీ’ ఫోన్లలో రెడ్‌మీ నోట్‌ సిరీస్‌కు సెపరేట్‌ ఫ్యాన్‌బేస్‌ ఉంది. ఇప్పటి వరకు రెడ్‌మీ నోట్‌ సిరీస్‌లో రిలీజైన వాటిలో చాలా స్మార్ట్‌ఫోన్‌లు టెక్‌ ప్రియులను అలరించాయి. ఇందుకు కారణం బడ్జెట్‌ ధరలో అద్భుతమైన ఫీచర్లు ఉండడమే. ఇప్పుడు ఈ నోట్ సిరీస్‌లో తదుపరి ఫోన్‌లు భారత మార్కెట్‌లోకి రాబోతున్నాయి. ఇప్పటికే చైనాలో రిలీజ్ అయిన ‘రెడ్‌మీ నోట్‌ 14’ సిరీస్‌ వచ్చే నెలలో భారత్‌లో అందుబాటులోకి రానున్నాయి.

రెడ్‌మీ నోట్‌ 14 సిరీస్ సెప్టెంబర్‌లో చైనాలో లాంచ్ అయింది. రెడ్‌మీ నోట్ 14, రెడ్‌మీ నోట్‌ 14 ప్రో, రెడ్‌మీ నోట్‌ 14ప్రో+ మోడళ్లను రిలీజ్ చేసింది. ఈ మూడు మోడళ్లను భారత్‌లో కూడా విడుదల చేయాలని షావోమీ ప్లాన్ చేస్తోంది. లాంచ్ తేదీ ఇంకా తెలియదు కానీ.. డిసెంబర్ నెలలో భారతదేశానికి వస్తాయని తెలుస్తోంది. నోట్‌ 14 సిరీస్ డిసెంబర్ చివరలో లాంచ్ ఉంటుందని, 2025 జనవరి 10-15 మధ్య అమ్మకానికి అందుబాటులో ఉంటాయని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తెలిపారు.

Also Read: AUS vs IND: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. కెప్టెన్ బుమ్రా ఓటు ఆ ఇద్దరికే! తుది జట్టు ఇదే

చైనాలో రెడ్‌మీ నోట్‌ 14 ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర దాదాపు రూ.14,300 నుండి ప్రారంభమైంది. ప్రో ప్రారంభ ధర రూ.17,900 కాగా.. ప్రో+ మోడల్ ధర రూ.23,900గా ఉంది. మార్కెట్‌ను బట్టి ఈ ధరలు మారుతూ ఉంటాయి. 6.67 ఇంచెస్ ఓఎల్ఈడీ కర్వ్‌డ్‌ డిస్‌ప్లే,120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్‌, మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌, స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్, 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 6200 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ నోట్‌ 14 సిరీస్‌లో ఉండనున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Redmi
  • Redmi Note 14
  • Redmi Note 14 Launch
  • Redmi Note 14 Price
  • Redmi Note 14 Specs

తాజావార్తలు

  • Sharwanand: ‘బైకర్’ భారీ సక్సెస్‌తో.. వెండితెరకు శర్వానంద్ శిరస్సు వంచి నమస్కారం.. !

  • BTech Student: పుష్-అప్స్ చేస్తుండగా ఘోరం.. పూణేలో బీటెక్ విద్యార్థి మృతి

  • UP: యూపీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. నలుగురు ఉగ్ర అనుమానితులు అరెస్ట్

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • CM Revanth Reddy: గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ.. అంతర్జాతీయ ప్రమాణాలతో గచ్చిబౌలి స్టేడియం

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions