Redmi 12 series: రిలీజైన రోజే రికార్డు స్థాయి అమ్మకాలు.. ఎన్నో తెలుసా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా మార్కెట్లో షావోమీ రికార్డును క్రియేట్ చేసింది. రిలీజైన మొదటి రోజే భారీ అమ్మకాలను నమోదు చేసింది. రెడ్ మీ బ్రాండ్ పై రెడ్ మీ 12 సిరీస్ ఫోన్లను విడుదల చేయగా.. మొదటి రోజే 3 లక్షల యూనిట్లు సేల్ అయ్యాయి. రెడ్ మీ 12, రెడ్ మీ 12 5జీ ఫోన్లను నాలుగు రోజుల క్రితమే విడుదల చేసింది. ఫ్లాగ్ షిప్ ఫోన్ ఫీచర్లను అందిస్తున్న ఈ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఎగబడుతున్నారు.
Harish Rao : కండ్లకలక గురించి భయపడాల్సిన అవసరం లేదు
Also Read
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
- YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
రెడ్ మీ 12 5జీ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 4వ జనరేషన్ 5జీ ప్రాసెసర్ వచ్చింది. 4ఎన్ఎం ఆర్కిటెక్చర్ పై దీనిని తయారు చేశారు. 5జీ వేగానికి అనుకూలంగా ఈ ఫోన్ కూడా చాలా వేగవంతంగా పనిచేస్తుంది. మరోవైపు ఈ ఫోన్లు ఇంత పెద్ద ఎత్తున సేల్ అవుతున్నాయంటే.. ధరల ప్రభావం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా పోటీ ధరలను రెడ్ మీ ప్రకటించింది.
Gaddar: ఐసీయూలోనూ పాటమ్మను వదలని ప్రజా గాయకుడు
రెడ్ మీ 12 5జీ ఫోన్ 6.79 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లేతో వస్తుంది. 90 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంటుంది. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరా, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా ఉంటాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జర్ తో వస్తుంది. దీని ధర రూ.10,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ల ధరల విషయానికొస్తే.. 4జీబీ ర్యామ్, 128 జీబీ వేరియంట్ ధర రూ.10,999. 6జీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.12,499. 8జీబీ ర్యామ్, 256 జీబీ వెర్షన్ ధర రూ.14,499 గా ఉంది. మరోవైపు రెడ్ మీ ఫోన్లు ఆగస్ట్ 4 నుంచి అమెజాన్, ఎంఐ డాట్ కామ్, రిటైల్ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభమయ్యాయి.
Jagga Reddy : పంచాయతీ పక్కన పెట్టి ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పారు
రెడ్ మీ 12 అనేది 4జీ ఫోన్. స్క్రీన్, రీఫ్రెష్ రేటు 5జీ ఫోన్ వేరియంట్ లో మాదిరే ఉంటాయి. మీడియాటెక్ హీలియో జీ88 12న్ఎం ప్రాసెసర్ ఇందులో ఉంటుంది. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్, 8 మెగాపిక్సల్, 2 మెగాపిక్సల్ తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అంతేకాకుండా 5,000 mah బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జర్ తో వస్తుంది. రెడీ మీ 4జీబీ ర్యామ్, 128జీబీ వేరియంట్ ధర రూ.8,999గా ఉంది.
తాజావార్తలు
-
AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
-
Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
-
Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
-
Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!