Ravi Teja : భర్త మహశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ కు బ్రేక్.. కారణం ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ భర్త మహాశయులకు విన్నప్తి’. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయినా ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదలై నెల రోజులు దాటిపోయినా ఇప్పటికీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించకపోవడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సినిమా డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులను ప్రముఖ సంస్థ ZEE5 కొనుగోలు సంగతి తెలిసిందే. సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలైన 4 నుండి 6 వారాల్లో ఓటీటీలోకి వస్తుంటాయి, కానీ ఈ సినిమా విషయంలో ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
Also Read : Harish Shankar : ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆ పార్టీపై పొలిటికల్ సెటైర్స్.. క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్
Also Read
- Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
- WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రానికి రవితేజ గత సినిమాలతో పోలిస్తే మెరుగైన మౌత్ టాక్ లభించింది. అయినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. దీనికి ప్రధాన కారణం సంక్రాంతి సీజన్లో ఇతర పెద్ద సినిమాలు పోటీలో ఉండటమే. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు, ఇప్పుడు తమ ఇంట్లోనే ఈ సినిమాను వీక్షించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవంగా ఫిబ్రవరి 20 నుండి ఈ సినిమా ZEE5 లో స్ట్రీమింగ్ అవుతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, ZEE5 సంస్థ నుండి కానీ, చిత్ర యూనిట్ నుండి కానీ ఎలాంటి స్పష్టత రాలేదు. ఆ తేదీ గడిచిపోయినా స్ట్రీమింగ్ కాకపోవడంతో ఓటీటీ డీల్ క్యాన్సిల్ అయిందేమో అనే టాక్ వినిపించింది. అందుతున్న సమాచారం ప్రకారం ఇతర భాషా వెర్షన్ల డబ్బింగ్ పనులలో జాప్యం కారణంతో పాటు ఓటీటీ ఒప్పందానికి సంబంధించిన కొన్ని ఆర్థిక లావాదేవీలు కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని అందుకే స్ట్రీమింగ్ వాయిదా పడుతూ వస్తోందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
-
Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా ‘బాహుబలి’ ప్రీక్వెల్ ను నెట్‌ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!