Ravi Bishnoi Catch: రవి బిష్ణోయ్ స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్.. చూస్తే మతిపోవాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Bishnoi Sensational Catch Best In IPL Ever: ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ సూపర్ క్యాచ్‌తో మెరిశాడు. స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్‌తో గుజరాత్ టైటాన్స్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్‌ను పెవిలియన్‌కు పంపాడు. విలియమ్సన్ కొట్టిన షాట్‌ను బిష్ణోయ్ అమాంతం గాల్లో ఎగిరి ఒంటి చేత్తో బంతిని పట్టుకున్నాడు. దీంతో సహచరులతో పాటు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ 8వ ఓవర్‌ను రవి బిష్ణోయ్ వేసాడు. రెండో బంతిని ఆఫ్ స్టంప్ వెలుపుల సంధించగా.. కేన్ విలియమ్సన్ స్టైట్‌గా షాట్ ఆడాడు. బంతి గాల్లోకి లేవగా.. బిష్ణోయ్ తన కుడి వైపునకు జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో రిటర్న్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన కేన్ మామ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఒక్క పరుగు మాత్రమే చేసిన కేన్ నిరాశతో మైదానాన్ని వీడాడు. లక్నో ప్లేయర్స్ బిష్ణోయ్‌ని ప్రశంసించారు. బిష్ణోయ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ క్యాచ్లలో ఒకటి అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Also Read
- Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
- Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు... ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
- DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
- AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో కూడిన వర్షాలు
Also Read: Iran: ఇజ్రాయిల్ ఎంబసీలు ఇక ఎంత మాత్రం సేఫ్ కావు.. ఇరాన్ వార్నింగ్..
ఈ మ్యాచ్‌లో లక్నో 33 పరుగుల తేడాతో గుజరాత్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. స్టాయినిస్ (58; 43 బంతుల్లో 4×4, 2×6), పూరన్ (32 నాటౌట్; 22 బంతుల్లో 3×6) రాణించారు. గుజరాత్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ (2/22), దర్శన్ నాల్కండే (2/22) ఆకట్టుకున్నారు. అనంతరం బ్యాటింగ్ చేసిన గుజరాత్ 18.5 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌట్ అయింది. సాయి సుదర్శన్ (31; 23 బంతుల్లో 4×4) టాప్ స్కోరర్. యశ్ ఠాకూర్ (5/30) చెలరేగాడు.
𝗦𝗧𝗨𝗡𝗡𝗘𝗥 😲
Flying Bishoni ✈️
Ravi Bishnoi pulls off a stunning one-handed screamer to dismiss Kane Williamson 👏👏
Watch the match LIVE on @starsportsindia and @JioCinema 💻📱#TATAIPL | #LSGvGT pic.twitter.com/Le5qvauKbf
— IndianPremierLeague (@IPL) April 7, 2024
తాజావార్తలు
-
Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
-
Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు… ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
-
DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
-
AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో కూడిన వర్షాలు
-
Ronaldo Wedding Rumors: నలుగురు పిల్లల తల్లితో రొనాల్డో పెళ్లి? వైరల్ అవుతున్న ఫుట్‌బాల్ దిగ్గజం వెడ్డింగ్ డేట్!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!