Rave Party Hyderabad: మాదాపూర్‌లో రేవ్ పార్టీ కలకలం..
- బర్త్‌డే రేవు పార్టీ చేసుకుంటున్నారని పక్కా సమాచారంతో STF ఆప్కారి శాఖ ఆధ్వర్యంలో దాడి.
- మొత్తం 20 మంది 14 మంది యువకులు 6 మంది యువతీలను అదుపులోకి.
- స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ 16 లక్షల 25 వేలుగా ఉంటుంది అన్న అధికారులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rave Party Hyderabad: బెంగళూరు రేవ్ పార్టీ మరవకముందే అనేకచోట్ల మళ్లీ రేవ్ పార్టీలు జోరుగా సాగుతున్నాయి. ఇకపోతే తాజాగా హైదరాబాద్ లోని సైబర్ టవర్స్ దగ్గర అపార్ట్మెంట్ లో అద్దెకు తీసుకొని రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు. బర్తడే పార్టీ సందర్భంగా ఈ రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ పార్టీలో 14 మంది యువకులు., ఆరుగురు యువతులను ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ పార్టీ నిర్వాకుడు నాగరాజ్ యాదవ్ తో పాటు 15 మందిని అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. ఇక ఇదే పార్టీలో పాల్గొన్న మరో 5గురికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు పోలీసులు. ఈ పార్టీలో విదేశీ మద్యంతోపాటు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కొకైన్ 1.0 గ్రామ్స్.., MDMA . 2.0 గ్రామ్స్ .., OG కుష్ 1.0 గ్రామ్ తోపాటు విదేశీమద్యం, 1 ఇనోవా కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
Gold Cheating: తక్కువ రేటుకు బంగారం ఇప్పిస్తామంటూ మోసం.. ఇద్దరు అరెస్టు..
Also Read
మాదాపూర్ సైబర్ టవర్ వద్ద ఈ రేవ్ పార్టీ జరుగుతుండగా రంగారెడ్డి జిల్లా STF పోలీసులు భగ్నం చేసారు. పట్టుబడ్డ వారి నుండి విదేశీ మద్యం,1 గ్రాము కొకైన్,2 గ్రాముల MDMA డ్రగ్,0.68 గ్రాముల OG Kush డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బేగంపేట ప్రాంతానికి చెందిన నాగరాజు యాదవ్ పుట్టినరోజు పురస్కరించుకొని రేవ్ పార్టీ ఏర్పాటు చేసారు. క్లౌడ్ 9 హోమ్స్ సర్వీస్ అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీకి 14 మంది యువకులు, ఆరుగురు యువతులు హాజరు అయ్యారు. రేవ్ పార్టీలో విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్ యువత తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇకపోతే గోవా నుండి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు సమాచారం. పక్క సమాచారంతో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న అపార్ట్మెంట్ పై దాడి చేసారు రంగారెడ్డి జిల్లా STF అబ్కారి శాఖ అధికారులు. ఈ నేపథ్యంలో మొత్తం 16 లక్షల 25 వేలు విలువ చేసే మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అదుపులో తీసుకున్న వారిలో కొంతమందికి టెస్ట్ కిట్టుల ద్వారా టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. ఇందులో మొత్తం స్టూడెంట్స్, బిజినెస్ మాన్స్ ఉన్నారు. ఈ కేసుని శేరిలింగంపల్లి ఎక్సెస్ డిపార్ట్మెంట్ కి అప్పగిస్తున్నాం అని స్టేట్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ సయ్యద్ ఖురేషి తెలిపారు.
Honour Killing: ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు.. చెల్లి భర్త దారుణహత్య..
తాజావార్తలు
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!