Rashmika Madanna: మై డార్లింగ్ విజయ్ దేవరకొండ.. ఇలా బుక్కయ్యావేంటి రష్మిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. టాలీవుడ్ టు బాలీవుడ్ సినిమాలతో వరుస హిట్ లను తన ఖాతాలో వేసుకుంటూ బిజీ హీరోయిన్ అయ్యింది.. విజయ్ దేవరకొండ తో నటించిన గీతాగోవిందం సినిమాతో అందరికీ క్రష్ అయ్యింది. ఆ సినిమాతోనే రష్మికకు విజయ్ దేవరకొండ పరిచయమయ్యాడు. వీరి పరిచయం స్నేహంగా మారి.. ప్రేమ వరకు వచ్చిందని టాక్ వినిపిస్తుంది.. కానీ మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అంటూ కొట్టిపడేస్తున్నారు.. కానీ అసలు మ్యాటర్ మాత్రం దాస్తున్నారని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు..
తాజాగా విజయ్ దేవరకొండ పరుశరామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ సినిమా నుంచి నిన్న ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ కు జనాల నుంచి మంచి స్పందన లభించింది.. ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.. ఇదిలా ఉండగా.. రష్మిక మందన్న తాజాగా ట్రైలర్ ను షేర్ చేసింది.. మై డార్లింగ్స్.. పరుశురామ్ , విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మీకు బెస్ట్ సినిమా కావాలని కోరుకుంటున్నాను. ఏప్రిల్ 5 న వస్తుంది.. ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా..మీరు ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటారు పార్టీ కావాలి. మృణాల్.. ఆల్ ది బెస్ట్.. అంటూ x లో రాసుకొచ్చింది.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..
Also Read
ఇక దీంతో మరోసారి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటున్న వార్తలు ఊపందుకున్నాయి.. ఈసారి ప్రమోషన్స్ చేస్తూ అడ్డంగా బుక్కయింది.. దాంతో మళ్లీ వీరిద్దరిపై ట్రోల్స్ మొదలయ్యాయి.. ఇక అమ్మడు సినిమాల విషయానికొస్తే.. రష్మిక చేతిలో పాన్ ఇండియా చిత్రాలే ఉన్నాయి. అల్లు అర్జున్ సరసన పుష్ప 2 లో నటిస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రం చేస్తుంది. ఇవి కాకుండా ధనుష్ సరసన కుబేరలో నటిస్తూ బిజీగా ఉంది.. ఈ ఏడాది ఎన్ని హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి..
I wish my darlings @ParasuramPetla 🌻 and @TheDeverakonda 🤍 the bestestestestttt for #FamilyStar .. ❤️❤️
April 5th it isssss! So exciteddddd! 🩷
You guys definitely have a winner on hand! 🥳💃🏻 party kavaliiiii! 🥳🥳✨@mrunal0801 all the best my love! ❤️ https://t.co/f4aPH1ajnk— Rashmika Mandanna (@iamRashmika) March 28, 2024
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!