Rashmika Mandanna: మరీ ఇంత క్యూట్ గా నవ్వితే ఎలా పాప.. కుర్రాళ్లు ఏమైపోవాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరుకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.. ఈ అమ్మడు గురించి ఏదైనా అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారంటే మామూలు విషయం కాదు.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫొటోలతో యువతను చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తుంది.. నాజుకు అందాలతో నిద్రలేకుండా చేస్తుంది.. తాజాగా కూల్ స్మైల్, క్యూట్ లుక్ తో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది..వెరైటీ డ్రెస్సులో ఫ్యాన్స్ ను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది.. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.. ఇక ఫ్యాన్స్ వీడియో మరింత వైరల్ చేస్తున్నారు..
తాజాగా ఈ అమ్మడు గోల్డ్ కలర్ డ్రెస్సులో క్యూట్ లుక్ తో స్మైల్ ఇస్తూ లవ్ సింబల్ ను చూపిస్తూ వీడియో చేసింది.. ఆ వీడియో ను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.. స్టైలిష్ పోజుల్లో మనసులు దోచేసింది. ముఖ్యంగా గోల్డ్ కలర్ ఫ్రాక్ లో రష్మిక కిరాక్ పుట్టించేలా ఉన్నారు. రష్మిక గ్లామర్ పై ఫ్యాన్స్ కామెంట్స్ చేయకలేకున్నారు… ఇక ఈ మధ్య పాప బాగా స్పీడ్ గా ఉంది.. బాలివుడ్ లో రష్మిక నటించిన పాన్ ఇండియా మూవీ యానిమల్ విడుదలకు రెడీ అవుతుంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 1న విడుదల కాబోతుంది..
Also Read
- UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
- Nepal Floods: నేపాల్ ప్రధానికి నరేంద్రమోడీ ఫోన్.. సాయం అందిస్తామని హామీ..
- Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
- Operation Sindoor: భారత్ హిట్ లిస్టులో పాకిస్తాన్ ‘‘స్కార్దు’’.. చైనాకు కూడా హెచ్చరికేనా..?
రైన్ బో టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు. ఇది మల్టీ లాంగ్వేజ్ మూవీ. దేవ్ మోహన్ రష్మికకు జంటగా నటిస్తున్నారు. ఫాంటసీ ఎమోషనల్ లవ్ డ్రామా అంటున్నారు. ఆల్రెడీ రైన్ బో షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల గర్ల్ ఫ్రెండ్ టైటిల్ తో మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్రకటించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. అలాగే పుష్ప 2 సినిమాలో కూడా నటిస్తుంది.. ఆ అల్లు అర్జున్-సుకుమార్ ల చిత్రం మీద దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 హిందీ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ ఎందుకు నిదర్శనం. దాదాపు రూ. 300 కోట్లతో మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. వచ్చే ఏడాదిలో సినిమా విడుదల కానుంది..
తాజావార్తలు
-
UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
-
Nepal Floods: నేపాల్ ప్రధానికి నరేంద్రమోడీ ఫోన్.. సాయం అందిస్తామని హామీ..
-
Komaram Bheem District : ఆసిఫాబాద్‌లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..
-
Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
-
Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..