Viral : భారీ శ్వేత నాగు.. ఆశ్చర్యపోయిన స్థానికులు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ప్రమాదకరమైన పాములను చూసి ఉంటాం. వాటితో పాటు కింగ్ కోబ్రాను కూడా చూసే ఉంటాం.. ఇటీవల ఎక్కడంటే అక్కడ ఇవి కనిపిస్తూ జనాలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అయితే స్నేక్ క్యాచర్స్ వాటిని తమ టెక్నిక్ తో పట్టి బంధించి సురక్షిత ప్రాంతాల్లో వదులి పెడుతున్నారు. అయితే ఈ కింగ్ కోబ్రా చాలా పొడవుగా ఉండటమే కాకుండా నల్లగా దాని ఒంటిపై తెల్లటి చారను కలిగి ఉంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ తమిళనాడులో ఓ భారీ శ్వేతనాగు ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read : Manipur Violence: మణిపూర్ హింసలో 54 మంది మృతి..
Also Read
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం..
- Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
తమిళనాడులోని కోయంబత్తూరు పరిసర ప్రాంతాల్లో 10 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా రెండ్రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈ వరద నీటిలో ఓ అరుదైన భారీ శ్వేత నాగు కొట్టుకొచ్చింది. కురింజి శక్తినగర్‌కు చెందిన ఆనంద్ అనే వ్యక్తి ఇంటి పరిసర ప్రాంతాల్లోకి చొరబడింది. దానిని చూసి భయాందోళనకు గురైన స్థానికులు అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది శ్వేతనాగును బంధించి సమీపంలోని అడవుల్లో వదిలిపెట్టారు. జన్యుపరమైన సమస్య కారణంగా అల్బినో కోబ్రా తెల్లగా ఉంటుందని వన్యప్రాణి సంరక్షకులు వెల్లడించారు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత్ నందా తన ట్విట్టర్ అకౌంట్ లో పంచుకున్నారు. దాంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. అరుదైన నాగుపామును చూసిన జనం ఆశ్చర్యపోతున్నారు.
Also Read : RCB vs DC : ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. మరో రికార్డ్ పై కన్నేసిన విరాట్ కోహ్లీ
తాజావార్తలు
-
buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
-
India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
-
TG20 League: ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
-
Ragi Burelu: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. సాంప్రదాయ పద్ధతిలో ‘రాగి బూరెలు’ ఎలా చేయాలో తెలుసా?
-
APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!