Rapido Taxi: రాపిడో బైక్ ట్యాక్సీ నిషేధం.. సెప్టెంబర్ 30 లోగా కొత్త విధానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rapido Taxi: ఢిల్లీ ప్రభుత్వ ర్యాపిడో బైక్ ట్యాక్సీపై నిషేధానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే రాపిడో, ఓలా, ఉబర్‌కు చెందిన బైక్ ట్యాక్సీలు ప్రస్తుతానికి ఢిల్లీలో నిషేధించబడ్డాయి. బైక్ ట్యాక్సీల నిషేధంపై కొత్త విధానాన్ని రూపొందించేందుకు సెప్టెంబర్ 30 వరకు ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సోమవారం గడువు ఇచ్చింది. ఢిల్లీలో ఓలా, ఉబర్ లేదా ర్యాపిడో బైక్ ట్యాక్సీలు నడపాలా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఒకటిన్నర నెలల గడువు ఇచ్చింది. నిజానికి ఢిల్లీ ప్రభుత్వం ఒక విధానంపై కసరత్తు చేస్తోంది. దీని కోసం ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈరోజు తీర్పు వెలువరించగా ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది.
Read Also:Russia Explosion: రష్యాలో భారీ పేలుడు.. 12 మంది మృతి! 60 మందికి గాయాలు
Also Read
- రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
- Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
- Jasprit Bumrah: బుమ్రా లేని టీమిండియా.. 250 రన్స్ చేసినా ఓటమి.. అసలు లోపం ఎక్కడుంది?
సుప్రీం కోర్టు నిర్ణయం ప్రకారం.. ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ 30 లోపు పాలసీని సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఢిల్లీలో OLA, Uber లేదా రాపిడో బైక్ ట్యాక్సీలు నడపాలా లేదా అనేది నిర్ణయించబడుతుంది. కొన్ని నెలల క్రితం ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రంలో బైక్ టాక్సీలను నిషేధించింది. ఆ తర్వాత మూడు కంపెనీల ప్రతినిధులు కోర్టును ఆశ్రయించాయి.
Read Also:Hanuman Chalisa: హనుమాన్ చాలీసా వింటే “దేహం” శక్తిమయం అవుతుంది
ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేస్తూనే, బైక్ సేవలను అందించడానికి క్యాబ్ అగ్రిగేటర్ కంపెనీలకు ఢిల్లీ హైకోర్టు అనుమతినిచ్చింది. ఫిబ్రవరి 2023లో ఢిల్లీ ప్రభుత్వం ఓలా, ఉబర్, రాపిడో వంటి క్యాబ్ అగ్రిగేటర్ కంపెనీల బైక్ సేవలను నిషేధించింది. క్యాబ్ అగ్రిగేటర్ కంపెనీలకు సంబంధించి ఒక నెలలో పాలసీని తీసుకువస్తామని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
తాజావార్తలు
-
RC 17: సినిమా ఓపెనింగ్ కాదు.. ఆఫీస్ మాత్రమే.!
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
-
Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
-
Jasprit Bumrah: బుమ్రా లేని టీమిండియా.. 250 రన్స్ చేసినా ఓటమి.. అసలు లోపం ఎక్కడుంది?
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!