Ranbir Kapoor: రాముడు కేవలం పాత్ర కాదు.. నా అదృష్టం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’ ఇప్పుడు గ్లోబల్ టాపిక్ అయింది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో మొదటి భాగం 2026 దీపావళి కానుకగా విడుదల కానుంది. అయితే ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఐమ్యాక్స్ (IMAX) థియేటర్లో ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేక గ్లింప్స్‌ను మేకర్స్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా హీరో రణ్‌బీర్ కపూర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.. ‘రాముడు అంటే కేవలం ఒక పాత్ర కాదు.. ఆయన కోట్లాది మందికి ఆత్మసాక్షి. కరుణ, ధైర్యం, ధర్మాలకు ప్రతీక అయిన మర్యాద పురుషోత్తముడి పాత్రను పోషించడం నా అదృష్టంగా భావిస్తున్నాను’ అంటూ రణ్‌బీర్ ఎమోషనల్ అయ్యారు.
Also Read : Nag Ashwin: ‘ధురందర్ 2’ సక్సెస్‌పై..నాగ్ అశ్విన్ క్రేజీ కామెంట్స్!
Also Read
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
- Iran War: F-15 కూల్చివేత వెనక చైనా హస్తం.. ఇరాన్‌కు డ్రాగన్ కంట్రీ సాయం..
- RCB Vs GT: "అతడిని ఆడిస్తే RCB ఓడిపోవడం ఖాయం".. ఫైనల్‌కు ముందు మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- Abhishek Banerjee:అభిషేక్ దాడి వెనుక బీజేపీనా? టీఎంసీనా? బెంగాల్లో కొత్త రాజకీయ తుఫాన్
ఏప్రిల్ 2న (హనుమాన్ జయంతి) విడుదల కానున్న ఈ గ్లింప్స్ లెంగ్త్ 2 నిమిషాల 38 సెకన్లు ఉండబోతోంది. ఇందులో రాముడిగా రణ్‌బీర్ ప్రశాంతమైన లుక్‌లో కనిపిస్తుండగా, పల్లవి (సీత), సన్నీ డియోల్ (హనుమంతుడు), రవి దూబే (లక్ష్మణుడు) వంటి స్టార్ కాస్టింగ్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో.. రావణుడిగా కన్నడ స్టార్ యష్ (Yash) అగ్నిపర్వతంలాంటి రౌద్ర రూపంలో మెప్పించబోతున్నారు. ఇక విజువల్స్ పరంగా హాలీవుడ్ స్థాయిని మించి ఈ సినిమా ఉండబోతుందట. ముఖ్యంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విజువల్స్ చూస్తుంటే డైరెక్టర్ నితీష్ తివారీ ఈ కథను ఎంత భారీగా ప్లాన్ చేశారో అర్థమవుతోందట.
తాజావార్తలు
-
Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
-
Iran War: F-15 కూల్చివేత వెనక చైనా హస్తం.. ఇరాన్‌కు డ్రాగన్ కంట్రీ సాయం..
-
Singapore Open 2026: సింగపూర్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్.. టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయ జోడీ
-
RCB Vs GT: “అతడిని ఆడిస్తే RCB ఓడిపోవడం ఖాయం”.. ఫైనల్‌కు ముందు మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..