Ramya Pasupuleti: తడిచిన అందాలతో మతిపోగొడుతున్న రమ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసుపులేటి రమ్య పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హుషారు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత మైల్స్ ఆఫ్ లవ్, ఫస్ట్ ర్యాంక్ రాజు వంటి సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇక పలు వెబ్ సిరీస్‌లలో కూడా రమ్య నటించింది.. ప్రస్తుతం సినిమాలు చేస్తున్నా కూడా సోషల్ మీడియాలో హాట్ అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.
తాజాగా తడిచిన అందాలతో ఫోటోలను దిగి పోస్ట్ చేసింది.. అవి క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.. ఇక ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది.. ఆ మధ్య చిరంజీవితో కలిసి సెట్స్‌లో తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని రమ్య ప్రకటించింది. రమ్యకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.. సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది..
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
- Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Abhishek Sharma: అభిషేక్ విధ్వంసకర సెంచరీ చూడలేకపోయారా.? ఏం పర్లేదు.. ఇక్కడ చూసేయండి.!
సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతుంది.. మారుతీ నగర్ సుబ్రమణ్యం అనే సినిమాలో నటిస్తుంది.. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను అలరించాయి.. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు.. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య ఈ సినిమాను నిర్మించారు…

తాజావార్తలు
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
TVS Ronin Base+ Variant: TVS Ronin కొత్త Base+ వేరియంట్ లాంచ్.. తక్కువ ధరకే డ్యూయల్ ABS, అదనపు ఫీచర్లు
-
Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
-
MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
ట్రెండింగ్
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!