Ramani Kalyanam : వీల్‌చైర్‌లో హీరో.. అంధురాలిగా హీరోయిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కంటెంట్ ప్రధానంగా, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన తాజా చిత్రం ‘రమణి కళ్యాణం’. కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్‌పై సూర్య వశిష్ట, దీప్షిక లీడ్ రోల్స్‌లో విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రం టీజర్‌ను సహజనటి జయసుధ చేతుల మీదుగా గ్రాండ్‌గా లాంచ్ చేశారు. సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో హీరో హీరోయిన్ల పాత్రలు రెగ్యులర్‌గా ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఇద్దరి పాత్రలు ఛాలెంజింగ్‌గా ఉండటం విశేషం. హీరో సూర్య వశిష్ట వీల్ చైర్‌కే పరిమితమయ్యే యువకుడిగా నటిస్తుండగా.. హీరోయిన్ దీప్షిక కంటిచూపు లేని (అంధురాలి) పాత్రలో నటిస్తోంది.
ఈ సందర్భంగా హీరో సూర్య వశిష్ట మాట్లాడుతూ.. “రమణి కళ్యాణం అనే టైటిల్లోనే పాజిటివ్ ఎనర్జీ ఉంది. వీల్ చైర్లో కూర్చుని ఎటూ కదలకుండా నటించడం నాకు ఒక సవాల్‌గా అనిపించింది. ఇదొక క్లీన్ ఫ్యామిలీ మూవీ” అని తెలిపారు. హీరోయిన్ దీప్షిక మాట్లాడుతూ.. అంధురాలి పాత్రలో నటించడం ఛాలెంజింగ్‌గా అనిపించిందని, ఈ సినిమా ప్రతి ఒక్కరికీ ఒక ‘హోప్’ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి మాట్లాడుతూ.. “రామ్ జగదీశ్ రాసిన మాటలు ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. మంచి టీమ్ సపోర్ట్‌తో ప్యాషన్‌గా ఈ సినిమాను తీశాం. థియేటర్లలో చూస్తేనే ఆ అసలైన అనుభూతి దక్కుతుంది” అని తెలిపారు. జయసుధ గారి ప్రశంసలు తమకు ఎంతో ఎనర్జీ ఇచ్చాయని నిర్మాత శ్రీనాథ్ పసుపులేటి పేర్కొన్నారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
- 48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్‌తో దోపిడీ!
- TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
తాజావార్తలు
-
Ramani Kalyanam : వీల్‌చైర్‌లో హీరో.. అంధురాలిగా హీరోయిన్..
-
Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్‌తో దోపిడీ!
-
Aadi Saikumar : ఆది సాయికుమార్ కొత్త సినిమా అనౌన్స్మెంట్: ‘శంభల’ టీమ్‌తో మరో క్రేజీ ప్రయోగం!
ట్రెండింగ్
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..